epaper
Tuesday, October 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం

బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానం
ఆరు, తొమ్మిదో తరగతి జవాబు పత్రాల పరిశీలన
నిర్ణీత గడువులో మూల్యాంకనం పూర్తి చేయాలి
ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి మందుల శ్రీరాములు

కాకతీయ, నెల్లికుదురు : ఆరు, తొమ్మిదో తరగతి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 విద్యార్థుల జవాబు పత్రాల బాహ్య మూల్యాంకనం సరికొత్త విధానమని ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి, ఏసీజీఈసీ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు అన్నారు. మండల కేంద్రంలోని నెల్లికుదురు ప్రాథమిక పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న బాహ్య మూల్యాంకన ప్రక్రియను మంగళవారం జిల్లా బృందం పరిశీలించింది. భాషా మూల్యాంకనానికి నియమించిన మూల్యాంకనకర్తల సంఖ్య, ఆరు, తొమ్మిదో తరగతుల విద్యార్థుల సంఖ్య, ఇప్పటివరకు పూర్తయిన సబ్జెక్టుల మూల్యాంకనం తదితర వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. మూల్యాంకన కేంద్రం ఇన్‌చార్జి నుంచి జవాబు పత్రాల పంపిణీ, మూల్యాంకనం అనంతరం మార్పులను నమోదు చేసే నిర్దిష్ట నమూనా తదితర వివరాలను సేకరించారు. షెడ్యూల్‌ ప్రకారం నిర్ణీత గడువులో మూల్యాంకనం పూర్తి చేయాలని, అనంతరం మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మూల్యాంకన కేంద్రం ఇన్‌చార్జి ఈ. కరుణాకర్‌, పి. పనీంద్ర, కేంద్ర ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, మూల్యాంకనకర్తలు, మండల ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ మస్కపురి సుధాకర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ హెచ్‌. ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌

ఖాతాదారుల బంగారంతో బెట్టింగ్‌ బ్యాంకుకు తెలియకుండా మరో సంస్థలో తనఖా.. అసిస్టెంట్‌ మేనేజర్‌...

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...

భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత..

భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత.. జాతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్...

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి ఏటూరునాగారంలో అదనపు జేఎఫ్‌సీఎం కోర్టు ఏర్పాటు చేయాలంటున్న...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాజ్యోతి పూజ కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి...

బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్...

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ...

రైస్‌మిల్లుకు అనుమతులు రద్దు చేయాలి

రైస్‌మిల్లుకు అనుమతులు రద్దు చేయాలి ఇళ్లకు ఆనుకుని మిల్లు నిర్మించొద్దంటూ గ్రామస్తుల ధర్నా కాలుష్యం,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.