epaper
Thursday, October 8, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌

ఎస్ఐ, పీసీ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు అవకాశం
అక్టోబర్‌ 10 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ
ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా సంచాలకులు డాక్టర్‌ కె. జగన్‌మోహన్‌

కాకతీయ, హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖలో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష వరకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అందించనున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్‌ అధికారులు తెలిపారు. హనుమకొండ వడ్డేపల్లి ఆర్టీసీ కాలనీలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో నిర్వహించే శిక్షణకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టడీ సర్కిల్‌ నిబంధనలు, రిజర్వేషన్‌ రోస్టర్‌, రిజర్వేషన్‌ నిష్పత్తి, డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా అధికారి బి. నిర్మల, ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా సంచాలకులు డాక్టర్‌ కె. జగన్‌మోహన్‌ తెలిపారు. దరఖాస్తుతోపాటు ఎస్ఐ, పీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్‌ లేదా అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారం, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ సర్టిఫికెట్లు, టీసీ, కులం, ఆదాయం, నివాస, ఆధార్‌ తదితర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. అక్టోబర్‌ 6 నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులను స్టడీ సర్కిల్‌లో సమర్పించాలి. మరిన్ని వివరాలకు 9160606862 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు

కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు ఏనుమాములలో టాస్క్ ఫోర్స్ దాడి అపరిశుభ్ర వాతావరణంలో...

ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం

ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం కమాండ్ కంట్రోల్ కు 120 సిసి...

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు కాకతీయ, నెల్లికుదురు : భారతీయ...

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి :సిడిపిఓ శిరీష కాకతీయ, ఇనుగుర్తి:...

రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం

రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం డీసీసీ అధ్యక్షుడు అయూబ్ వరంగల్ లో...

జర్నలిజంపై దాడులు సహించం

జర్నలిజంపై దాడులు సహించం వర్ధన్నపేట ఎమ్మెల్యేకు జర్నలిస్టుల హెచ్చరిక కాకతీయ, వరంగల్ ప్రతినిధి :...

బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి

బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న భక్తులకు...

బస్సు చక్రాల కింద విద్యార్థి దుర్మరణం

బస్సు చక్రాల కింద విద్యార్థి దుర్మరణం కాకతీయ, నెక్కొండ:వరంగల్ జిల్లా నెక్కొండ మండలం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.