epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టిపిటిఎఫ్ నూతన కమిటి ఎన్నిక

టిపిటిఎఫ్ నూతన కమిటి ఎన్నిక

అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా యాకయ్య, సంఘ శ్రీనివాస్

కాకతీయ, నెల్లికుదురు: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లికుదురు మండల శాఖ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ అధ్యక్షులు యెడెల్లి యాకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత, జిల్లా ప్రధాన కార్యదర్శి పి .విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి కె . జనార్ధన్ ,ఎన్నికల పరిశీలకులుగా రవీందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి లు హాజరై ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అధ్యక్షులుగా యెడెల్లి యాకయ్య ,మండల ప్రధాన కార్యదర్శిగా సంగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కే .నవీన్, నిక్కత్ న్నిసా బేగం, హరినాథ్ బాబు, కార్యదర్శులుగా ఎం. మధుసూదన్ ,కే .సంపత్ రెడ్డి ,ఈ .మధుబాబు, ఎస్. ప్రవీణ్ కుమార్ జిల్లా కౌన్సిలర్స్ గా కే .వెంకటేశ్వర్లు , బీ .బిక్షపతి ,కే. పద్మావతి ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి. శ్రీనివాస్, సభ్యులుగా ఈ .కరుణాకర్ ,బి. సంపత్ అకాడమిక్ సెల్ కన్వీనర్ గా ఎం.డి .సలీం ,సభ్యులుగా శ్రీనివాస చారి, జి. మధు, జీవోల కమిటీ కన్వీనర్ గా కే. వెంకటేశం, పి .రమేష్ లు ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కే .జనార్ధన్ పరిశీలకులు రవీందర్ రెడ్డిలు ప్రకటించారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మా పై నమ్మకంతో ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ టి పి టి ఎఫ్ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ధైర్యంగా ఉండు..నేనున్నా!

ధైర్యంగా ఉండు..నేనున్నా! అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఎర్రబెల్లి అభయం కాకతీయ,రాయపర్తి : ఏమి అధైర్య...

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా పేదవాడి ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప‌ర‌కాల...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి.. కాకతీయ, హనుమకొండ : ఓటర్ల...

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం?

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం? బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందుకే వాయిదా ఎన్నికై ఏడాది...

బాధిత కుటుంబాలకు భరోసా

బాధిత కుటుంబాలకు భరోసా మృతుల కుటుంబాలకు పార్టీ, వ్యక్తిగతంగా అండగా ఉంటా కుటుంబ పెద్దలను...

భాధిత కుటుంబాలకు భరోసా

భాధిత కుటుంబాలకు భరోసా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి : ఇటీవల...

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి *మహిళలకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి కాకతీయ,...

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు..

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు.. 9 నెలల్లో 3,952...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.