epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మోడల్ స్కూల్‌లో ఘనంగా ‘మా బడి బతుకమ్మ’ సంబరాలు

మోడల్ స్కూల్‌లో ఘనంగా ‘మా బడి బతుకమ్మ’ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పిన విద్యార్థులు

కాకతీయ,శంకరపట్నం: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శంకరపట్నం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శుక్రవారం ‘మా బడి బతుకమ్మ’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను రూపొందించి, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణాన్ని పండుగ వాతావరణంతో నింపారు. పాఠశాల ప్రిన్సిపాల్ కే. ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు తరగతుల వారీగా రూపొందించిన బతుకమ్మలను పాఠశాల ప్రాంగణంలో అందంగా అలంకరించి ప్రదర్శించారు. వివిధ రకాల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కే. ప్రభాకర్ మాట్లాడుతూ, విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతోపాటు వాటి విశిష్టతను భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. పాఠశాలలో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, సతీష్, శివశంకర్, ఆర్. రజిత, నాగమణి, ఎస్. రజిత, వనజ, రాధ, సంధ్య, రజిని, డా. మహేందర్ కట్కూరి, రమణారెడ్డి, మధుకర్, సంపత్, శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టీబీ నిర్మూలనలో రుప్లా తండాకు జిల్లా స్థాయి గుర్తింపు..!

టీబీ నిర్మూలనలో రుప్లా తండాకు జిల్లా స్థాయి గుర్తింపు..! - వ్యాధి నివారణకు...

శంకరపట్నంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

శంకరపట్నంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. కాకతీయ,శంకరపట్నం: కేంద్ర...

చదువుల తల్లికి బతుకమ్మ నీరాజనం.. నాంపల్లి పాఠశాలలో వేడుకలు

చదువుల తల్లికి బతుకమ్మ నీరాజనం.. నాంపల్లి పాఠశాలలో వేడుకలు కాకతీయ, వేములవాడ :...

లింగంపేట పాఠశాలలో టీ షర్టుల పంపిణీ

లింగంపేట పాఠశాలలో టీ షర్టుల పంపిణీ కాకతీయ, చందుర్తి :రాజన్న సిరిసిల్ల జిల్లా...

మానాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

మానాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు కాకతీయ, రుద్రంగి :...

4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు

4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు 42 వాహనాలు సీజ్‌.....

పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు

పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు కాకతీయ,చిగురుమామిడి : కరీంనగర్...

ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ కోసమే మా నాయకుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.