epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర నిఘా
వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ సఖ్వార్‌ ఆదేశం

కాకతీయ, నల్లబెల్లి : పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ సఖ్వార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన డీసీపీ రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డీసీపీ ఆదేశించారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి, సకాలంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, పారదర్శకత పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై నిరంతరం నిఘా ఉంచాలని, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పటిష్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని డీసీపీ పేర్కొన్నారు. గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా పనిచేయాలని, నేరాల నియంత్రణకు ప్రాధాన్యమివ్వాలని దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, నల్లబెల్లి సీఐ శంకర్రావు, ఎస్సై సాయి ప్రసన్నకుమార్‌తో పాటు ఖానాపురం, చిన్నగూడూరు, దుగ్గొండి పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు...

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం...

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో...

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు...

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం...

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి...

రైతుల సమస్యలపై సీతక్క నిర్లక్ష్యం.. తాడ్వాయి సర్పంచ్‌కు అవమానం

రైతుల సమస్యలపై సీతక్క నిర్లక్ష్యం.. తాడ్వాయి సర్పంచ్‌కు అవమానం విద్యుత్‌ కోతలతో ఎండుతున్న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.