epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు
ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే
మూడేండ్లుగా సొంత ఖర్చులతో వసతులు కల్పిస్తున్న యువత
14వ డివిజన్ సుందరయ్య నగర్‌లో వేడుక‌ల‌పై చిన్న‌చూపు

కాక‌తీయ‌, వరంగల్ : గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ సుందరయ్య నగర్ లో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువయ్యాయి. కొన్నేండ్లుగా సుందరయ్య నగర్ నుంచి కాశిబుగ్గ లో జరిగే బతుకమ్మ వేడుకలకు వెళ్లేందుకు మహిళలు, యువతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గత రెండు సంవత్సరాలుగా స్థానిక యువత సొంత ఖర్చులతో సుందరయ్య నగర్ ఎన్టీఆర్ నగర్ మధ్య గల ఖాళీ స్థలంలో వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో 500 మందికి పైగా మహిళలు పాల్గొంటున్నారు. ఈ ఏడాది ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేయాలని స్థానిక యువత వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లింది. ఆయన స్పందించి వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. అయినప్పటికీ గతంలో అక్కడ జిడబ్లూఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయలేదు అనే సాకుతో వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినా కేవలం జేసీబీ ని పంపించి, డస్ట్ మాత్రమే పోశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక యువతే సొంత ఖర్చులతో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానికులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకుంటే జిడబ్ల్యుఎంసీ ఉన్నది ఎందుకని స్థానికులు విమర్శిస్తున్నారు. కాశిబుగ్గలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం కదా అంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని, స్థానికులు, యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీడబ్ల్యూ ఎం సీ అధికారులు ఇప్పటికైనా స్పందించి అవసరమైన లైటింగ్, సౌండ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సౌకర్యాలు కూడా కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి దసరా వివాదానికి చట్టప్రకారం పరిష్కారం చూపాలి రాంపురం సర్పంచ్‌ రడం...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం ప్రజల కోసం పోరాడినవారు గుండెల్లో నిలిచిపోతారు హైకోర్టు...

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ బోర్డుతో...

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో...

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి గ్రామీణ క్రీడాకారులను...

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌ బానోత్‌ సునీత...

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌ కేసముద్రం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కాకతీయ,...

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా!

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా! జిల్లాలో 2,700ల‌కు పైగా బెల్ట్‌ షాపులు ప్ర‌తీ గ్రామంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.