epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తి

యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తి
ఆరోగ్యంపై అవగాహనకు హాఫ్‌ మారథాన్‌లు దోహదం
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ రామకృష్ణ పెరుమాండ్ల

కాకతీయ, హనుమకొండ : హాఫ్‌ మారథాన్‌లు ప్రజల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణపై అవగాహన పెంచడంతోపాటు యువతను క్రీడలు, ఫిట్‌నెస్‌ వైపు ప్రోత్సహిస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రామకృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామకృష్ణ పెరుమాండ్ల అన్నారు. హనుమకొండలో శనివారం నాయిని విశాల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రై సిటీస్‌ హాఫ్‌ మారథాన్‌లో ప్రజలు, యువత, అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమా రాజేందర్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. ప్రస్తుత జీవనశైలిలో శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం పెంచుకోవాలని, ప్రతిరోజూ నడక, పరుగు అలవాటు చేసుకోవాలని డాక్టర్‌ రామకృష్ణ సూచించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజియోథెరపిస్ట్స్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వోడితల రామ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌ బానోత్‌ సునీత...

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌

రూ.5ల‌క్ష‌ల విలువైన ఎండు గంజాయి ప‌ట్టివేత‌ కేసముద్రం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కాకతీయ,...

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా!

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా! జిల్లాలో 2,700ల‌కు పైగా బెల్ట్‌ షాపులు ప్ర‌తీ గ్రామంలో...

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు మ‌ధ్యాహ్నం 3 నుంచి 21న తెల్లవారుజామున 3...

జనగామలో బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి, పల్లా

జనగామలో బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి, పల్లా కాకతీయ, జనగామ : తెలంగాణ సంస్కృతి,...

భూ ప‌రిహారం ముందే చెల్లించాలి

భూ ప‌రిహారం ముందే చెల్లించాలి పంటలు ధ్వంసం చేయడాన్ని ఆపాలి ఖరీఫ్‌ కోతలు పూర్తయ్యే...

వరంగల్‌ అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి

వరంగల్‌ అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి ప్రతిపాదనలను పరిశీలించి ముందుకు...

ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు..

ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు.. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.