epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చెన్నారావుపేటలో బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీ చింపివేత

చెన్నారావుపేటలో బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీ చింపివేత
గుర్తుతెలియని వ్యక్తుల చర్యపై బీఆర్‌ఎస్‌ నాయకుల ఆగ్రహం

కాకతీయ, చెన్నారావుపేట: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ చెన్నారావుపేట–నెక్కొండ ప్రధాన రహదారి పక్కన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్‌ కుండె మల్లయ్య, జడ్పీ కో-ఆప్షన్‌ మాజీ సభ్యుడు మహమ్మద్‌ రఫీ, గ్రామ పార్టీ అధ్యక్షుడు కందగట్ల సాంబయ్య, మండల ఉపాధ్యక్షుడు కుసుమ నరేందర్‌, మండల నాయకులు జున్నుతుల శ్రీధర్‌రెడ్డి, కేతిడి జయపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాదాసి కుమారస్వామి తదితరులు ఘటనను ఖండించారు. బతుకమ్మ, దసరా పండుగలను కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా జరుపుకోవాలని వారు సూచించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమని, వాటిని వ్యక్తిగత విద్వేషాలకు వేదికగా మార్చుకోవడం సరికాదని హితవు పలికారు. పండుగ వేళ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఫ్లెక్సీని చింపిన వారిని గుర్తించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిమాండ్‌ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భార్య, అత్త, కుమారుడిపై కోడవలితో దాడి

భార్య, అత్త, కుమారుడిపై కోడవలితో దాడి కేకలు విని పరుగెత్తుకొచ్చిన స్థానికులు నిందితుడిని పట్టుకుని...

రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి

రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి మూడేళ్ల కాలానికి...

రైల్వే ఉద్యోగాల పేరుతో రూ.6 లక్షల మోసం

రైల్వే ఉద్యోగాల పేరుతో రూ.6 లక్షల మోసం రౌడీ షీటర్ పై కేసు...

తూకాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవు

తూకాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవు లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్ హెచ్చరిక నర్సంపేటలో...

షార్ట్‌సర్క్యూట్‌తో సాయి ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాములో మంటలు

షార్ట్‌సర్క్యూట్‌తో సాయి ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాములో మంటలు బొలేరో, రీసైక్లింగ్‌ మిషనరీ, స్క్రాప్‌...

బీటీపీఎస్‌లో మూడో యూనిట్‌ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే

బీటీపీఎస్‌లో మూడో యూనిట్‌ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న వేళ...

బీజేపీ కార్యాలయం నిర్మాణంపై వివాదం

బీజేపీ కార్యాలయం నిర్మాణంపై వివాదం సర్వే నంబర్‌ 978లో భూ హక్కులపై ఫిర్యాదులు కోర్టులో...

అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోళ్లు

అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోళ్లు తేమ తగ్గితేనే మద్దతు ధర వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.