epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల కల్పన
కేసముద్రం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బానోత్‌ సునీత వెంకన్న

కాకతీయ, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్‌ (ఆర్‌ అండ్‌ బీ ఫ్లైఓవర్‌), జ్యోతిరావు పూలే సెంటర్‌ వద్ద చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బానోత్‌ సునీత వెంకన్న, వైస్‌ చైర్మన్‌ అల్లం రమ నాగేశ్వరరావు, పోలీసు అధికారి క్రాంతి కుమార్‌, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. దసరా వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం 224 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ స్వయం...

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌ నీరు లేక బోసిపోయిన చెరువు కాకతీయ, గోవిందరావుపేట: పర్యాటక...

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌...

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత వరంగల్‌ విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి కురుమ...

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు కాకతీయ, కేసముద్రం: మహబూబాబాద్‌ జిల్లాలో నూతనంగా...

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో పార్టీని బలోపేతం...

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ రూ.4.22 లక్షల సరుకు స్వాధీనం నివాస గృహంలో భారీగా...

వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్య సేవలు మెరుగుపరచాలి

వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్య సేవలు మెరుగుపరచాలి మందుల పంపిణీలో జాప్యం నివారించాలి జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.