epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జూకు పోటెత్తిన సందర్శకులు

జూకు పోటెత్తిన సందర్శకులు
ఒక్కరోజే 20,483 మంది సందర్శన
రైళ్లు, సఫారీ సేవలకు అదనపు ఏర్పాట్లు
సందర్శకుల రద్దీకి అనుగుణంగా అధికారుల చర్యలు

కాకతీయ, హైదరాబాద్‌: దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్కుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 20,483 మంది జంతుప్రదర్శనశాలను సందర్శించగా, ప్రస్తుత సెలవుల సీజన్‌లో ఇదే అత్యధిక సంఖ్యగా నమోదైంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జూ ప్రాంగణంలో సందడి నెలకొంది. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అదనపు టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు భద్రతా సిబ్బందిని పెంచారు. ప్రవేశ ద్వారాలు, జంతువుల ఎన్‌క్లోజర్ల పరిసరాల్లో పర్యవేక్షణను ముమ్మరం చేశారు. సందర్శకులకు మెరుగైన అనుభూతి కల్పించేందుకు జూ ప్రాంగణంలో నడిచే రైళ్ల ట్రిప్పుల సంఖ్యను పెంచారు. సఫారీ సేవలు, బ్యాటరీ వాహనాల నిర్వహణను కూడా విస్తరించారు. ప్రస్తుతం జూలో 2,178 జంతువులు ఉండగా, వీటిలో 498 క్షీరదాలు, 1,352 పక్షులు, 320 సరీసృపాలు, 8 ఉభయచరాలు ఉన్నాయి. ఇటీవల జంషెడ్‌పూర్‌ జూతో జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా మాండ్రిల్‌ కోతులను తీసుకొచ్చి, ఒక జత ఆఫ్రికన్‌ సింహాలను అక్కడికి పంపించారు. గత ఏడాది జామ్‌నగర్‌లోని రాధాకృష్ణ ట్రస్ట్‌ నుంచి మూడు జీబ్రాలను తీసుకొచ్చారు. దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత జూలో జీబ్రాలు చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా వంతారా కేంద్రం నుంచి కంగారూలను తీసుకొచ్చే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8...

తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌!

తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌! జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం...

34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు!

34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు! భూవివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీ-సర్వేతో సాగుదారులకు...

తనూజ రంజన్‌ హత్య కేసులో కీలక మలుపు!

తనూజ రంజన్‌ హత్య కేసులో కీలక మలుపు! నేపాల్‌లో ప్రధాన నిందితురాలి ఆచూకీ విశ్రాంత...

హైడ్రా చెరువుల చెంత బతుకమ్మ సందడి!

హైడ్రా చెరువుల చెంత బతుకమ్మ సందడి! అభివృద్ధి చేసిన చెరువుల వద్ద మహిళల...

మూడు దశల్లో సమగ్ర భూసర్వే

మూడు దశల్లో సమగ్ర భూసర్వే 285 గ్రామాల్లో సర్వే పూర్తి.. అభ్యంతరాల స్వీకరణకు...

పండుగకు పల్లెబాట..

పండుగకు పల్లెబాట.. హైవేలపై ట్రాఫిక్‌ పాట్లు! చౌటుప్పల్‌, చిట్యాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు...

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం పూల పండుగ మహిళల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.