epaper
Sunday, November 1, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు!

జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు!
రామప్ప ఐలాండ్‌ అభివృద్ధికి రూ.13 కోట్లు
గ్రామాల్లో పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌
ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి: మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు: ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. జంగాలపల్లి గుట్టను దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ టేబుల్‌ మౌంటెన్‌ తరహాలో అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్‌ అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బోర్కడే హేమంత్‌ సహదేవరావు, డీఎఫ్‌వో వికాస్‌ మీనాతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. జంగాలపల్లి గుట్టపై నుంచి లక్నవరం, రామప్ప అందాలను వీక్షించేలా వ్యూ పాయింట్‌ను తీర్చిదిద్దేందుకు నిపుణులతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలోని గుహలు, గుట్టలు, కోటలు, పురాతన ఆలయాలను పరిరక్షిస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామాల్లో మంజూరైన పనుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పనుల ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తే పూర్తయినవి, పెండింగ్‌లో ఉన్నవి ఉన్నతాధికారులు పరిశీలించవచ్చన్నారు. ఉపాధి హామీ పథకం కింద 375 రకాల పనులు చేపట్టవచ్చని, ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డు ఇచ్చి పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీటీ రహదారుల నిర్మాణానికి రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అటవీ అనుమతులతో నిలిచిన రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్‌. మహేందర్‌ జి, సంపత్‌రావు, టూరిజం నోడల్‌ అధికారి ధర్మనాయక్‌, డీఆర్‌డీవో రవీందర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు!

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు! లీజు గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు తండావాసుల...

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం!

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం! చరిత్రను పరిచయం చేస్తూ.. వారసత్వ సంపదకు...

భూ గ‌ద్ద‌లు

భూ గ‌ద్ద‌లు కాజీపేట‌లో భూ గోల్‌మాల్‌ వైఎస్సార్ న‌గ‌ర్ గుడిసెల‌పై భూదందా నీడ! వంద‌ల కోట్ల...

ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై అవగాహన తక్కువ నీటితో...

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం 5కే, 10కే పరుగుల్లో వందమంది...

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి బాలికల గురుకులంలో ప్ర‌త్యేకాధికారి అనురాధ ఆకస్మిక తనిఖీలు ఆహార...

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌ ములుగు జిల్లా పంచాయ‌తీల్లో అవినీతి బాగోతం చెల్లింపుల్లో అక్రమాలు.. రికార్డుల్లో...

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.