epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన

కాకతీయ,శంకరపట్నం:మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శంకరపట్నం తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు అందించడంతో పాటు కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని కోరారు. 317 జీవోను అమలు చేయాలని, టీజీటీలకు నేషనల్ ఇంక్రిమెంట్లు వర్తింపజేయాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని, నిరసన కార్యక్రమాల్లో బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిల వరకు ఉద్యమాన్ని విస్తరించి సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె. ప్రభాకర్, టీజీ టీమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. మహేందర్ కట్కూరి, బొల్లం రాజు, సతీష్ కుమార్, శివశంకర్, మధుకర్, శంకర్, నరేష్, వాసుదేవ్, నాగమణి, ఆర్. రజిత, ఫర్హీన, ఎస్. రజిత, వనజ, రాధాదేవి, సంధ్య, అనిత, స్వప్న, స్రవంతితో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కంప్యూటర్ రాజు, సుజాత పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి.

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల...

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత THC ఆనవాళ్లు గుర్తించిన...

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు..

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు.. కాకతీయ,...

రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు!

రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు! * కబడ్డీ, వాలీబాల్‌తో పాటు...

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం!

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం! * ముస్త్యాల రైతు వేదికలో సర్వసభ్య సమావేశం.....

ప్రజల భద్రతకు భరోసా..

ప్రజల భద్రతకు భరోసా.. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ధ్యేయం: పోలీస్ కమిషనర్ కాకతీయ,...

పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి!

పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి! అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి పట్టభద్రుల...

కేశవపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

కేశవపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 72 వాహనాలు సీజ్.. ప్రజలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.