epaper
Wednesday, September 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక
అధ్యక్షుడిగా కుంభం మహేందర్‌రెడ్డి
కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల నూతన ప్రెస్‌క్లబ్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుంభం మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా షేక్‌ యాకుబ్‌ పాషా, ప్రధాన కార్యదర్శిగా దార్ల భాస్కర్‌, కోశాధికారిగా జాటోత్‌ సంతోష్‌, సంయుక్త కార్యదర్శిగా కూటికంటి మధును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గాడుదుల గణేష్‌, పల్లె రాజు, మోహన్‌, ప్రభాకర్‌, బిక్షపతి పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాకతీయ ఎఫెక్ట్‌..

కాకతీయ ఎఫెక్ట్‌.. వాడుకలోకి వైకుంఠ రథం వార్తా కథనానికి అధికారుల తక్షణ స్పందన కాకతీయ, రాయపర్తి:...

ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి

ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్‌...

ప్రకృతి వ్యవసాయంతో లాభాలు

ప్రకృతి వ్యవసాయంతో లాభాలు సహజ వనరులతో స్థిరమైన సాగు సాధ్యం జిల్లా వ్యవసాయ అధికారి...

గిరిజన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్‌ ఘనతే

గిరిజన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్‌ ఘనతే గిరిజనుల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ పెద్దపీట కాంగ్రెస్‌ హామీలపై...

హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి

హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి సెప్టెంబర్‌...

గిరిజన బంధు హామీ ఏమైంది?

గిరిజన బంధు హామీ ఏమైంది? గిరిజన హామీలపై కాంగ్రెస్‌ స్పష్టత ఇవ్వాలి బీఆర్‌ఎస్ న‌ల్ల‌బెల్లి...

ఎంఓపీ ఎరువుల బస్తాలపై తనిఖీ

ఎంఓపీ ఎరువుల బస్తాలపై తనిఖీ నాణ్యతపై ఫిర్యాదులతో శాంపిళ్ల సేకరణ నమూనాలను ప్రయోగశాలకు పంపిన...

కార్యాలయాలకే పరిమితం కావొద్దు

కార్యాలయాలకే పరిమితం కావొద్దు ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించాలి గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.