epaper
Wednesday, September 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాకతీయ ఎఫెక్ట్‌..

కాకతీయ ఎఫెక్ట్‌..
వాడుకలోకి వైకుంఠ రథం
వార్తా కథనానికి అధికారుల తక్షణ స్పందన
కాకతీయ, రాయపర్తి: ‘కాకతీయ’ కథనానికి అధికారులు స్పందించారు. గత కొంతకాలంగా మూలనపడి నిరుపయోగంగా ఉన్న వైకుంఠ రథానికి మరమ్మతులు పూర్తి చేసి వాడుకలోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 1న ‘ఉత్తరం కాకతీయ’ దినపత్రికలో ‘మూలనపడి మూలుగుతున్న వైకుంఠ రథం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన స్థానిక సర్పంచ్‌ గారె సహేంద్ర బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి గుగులోత్‌ యాకుబ్‌ నాయక్‌ వాహనంలోని సాంకేతిక లోపాలను సరిచేయించారు. వైకుంఠ రథం అందుబాటులో లేక గతంలో అంతిమయాత్రలకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోయామని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం వాహనం అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించిన పంచాయతీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీలో ఉన్న ఫ్రీజర్‌ బాక్స్‌ను కూడా ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా కుంభం మహేందర్‌రెడ్డి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి...

ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి

ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్‌...

ప్రకృతి వ్యవసాయంతో లాభాలు

ప్రకృతి వ్యవసాయంతో లాభాలు సహజ వనరులతో స్థిరమైన సాగు సాధ్యం జిల్లా వ్యవసాయ అధికారి...

గిరిజన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్‌ ఘనతే

గిరిజన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్‌ ఘనతే గిరిజనుల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ పెద్దపీట కాంగ్రెస్‌ హామీలపై...

హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి

హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి సెప్టెంబర్‌...

గిరిజన బంధు హామీ ఏమైంది?

గిరిజన బంధు హామీ ఏమైంది? గిరిజన హామీలపై కాంగ్రెస్‌ స్పష్టత ఇవ్వాలి బీఆర్‌ఎస్ న‌ల్ల‌బెల్లి...

ఎంఓపీ ఎరువుల బస్తాలపై తనిఖీ

ఎంఓపీ ఎరువుల బస్తాలపై తనిఖీ నాణ్యతపై ఫిర్యాదులతో శాంపిళ్ల సేకరణ నమూనాలను ప్రయోగశాలకు పంపిన...

కార్యాలయాలకే పరిమితం కావొద్దు

కార్యాలయాలకే పరిమితం కావొద్దు ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించాలి గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.