epaper
Saturday, October 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కదిరే ప్రభాకర్‌, సుక్క ఉప్పలయ్య
పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలి
టీపీటీఎఫ్‌ మండల శాఖ నూతన కమిటీ

కాకతీయ, ఇనుగుర్తి: తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) ఇనుగుర్తి మండల శాఖ నూతన కమిటీని మండల శాఖ అధ్యక్షుడు ఉప్పలయ్య అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వెంకటరమ నరసయ్య, పరిశీలకుడిగా సంఘ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. మండల అధ్యక్షుడిగా కదిరే ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శిగా సుక్క ఉప్పలయ్య, ఉపాధ్యక్షులుగా సారంగపాణి, కౌసర్‌, కార్యదర్శులుగా రాజు, సాగర్‌, కోటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా వేణు, సభ్యుడిగా ఎండీ మహమ్మద్‌, అకాడమిక్‌ సెల్‌ కన్వీనర్‌గా దయాకర్‌, సభ్యులుగా సాయికుమార్‌, శైలజ, సతీష్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కమిటీ కాలపరిమితి ముగిసినా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు జిల్లా విభజనతో పదేళ్లుగా ప్రజలకు తిప్పలు అశాస్త్రీయ నిర్ణయాలతో చారిత్రక...

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం హామీలు అమలు...

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు రూ.21,98,507 నగదు.. మిశ్రమ బంగారం, వెండి...

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి పదేళ్ల జనగామ జిల్లా ప్రగతిని...

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం : డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ కాక‌తీయ‌,...

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం...

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం సహస్ర చంద్ర దర్శన వేళ సాహిత్య...

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి కాకతీయ, వరంగల్‌ బ్యూరో/వరంగల్ ప్రతినిధి : అనుమతులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.