epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కుస్తీ పోటీల్లో దుగ్గొండి విద్యార్థినికి బంగారు పతకం

కుస్తీ పోటీల్లో దుగ్గొండి విద్యార్థినికి బంగారు పతకం
33 కేజీల విభాగంలో సహస్ర ప్రతిభ
ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత

కాకతీయ, దుగ్గొండి : తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ కుస్తీ పోటీల్లో దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన యాదగిరి సహస్ర బంగారు పతకం సాధించింది. నారాయణపేట జిల్లాలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో 33 కేజీల విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే నెల 25వ తేదీ నుంచి ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాధించినట్లు వరంగల్‌ జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సహస్రను జిల్లా రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శానబోయిన రాజ్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి సుధాకర్‌, కోచ్‌ కందికొండ రాజు, దుగ్గొండి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఐలయ్య, ములుగు జిల్లా కోచ్‌ సతీష్‌ తదితరులు అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం 224 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ స్వయం...

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌ నీరు లేక బోసిపోయిన చెరువు కాకతీయ, గోవిందరావుపేట: పర్యాటక...

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌...

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత వరంగల్‌ విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి కురుమ...

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు కాకతీయ, కేసముద్రం: మహబూబాబాద్‌ జిల్లాలో నూతనంగా...

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో పార్టీని బలోపేతం...

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ రూ.4.22 లక్షల సరుకు స్వాధీనం నివాస గృహంలో భారీగా...

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల కల్పన కేసముద్రం మున్సిపల్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.