epaper
Wednesday, September 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్యాలయాలకే పరిమితం కావొద్దు

కార్యాలయాలకే పరిమితం కావొద్దు
ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించాలి
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశం
కాకతీయ, రాయపర్తి/పాలకుర్తి: అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాయపర్తి మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, వ్యవసాయం, సాగునీరు, పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. పెండింగ్‌ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, సంక్షేమ పథకాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకు అందేలా చూడాలని అన్నారు. మండల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పెరికేడు గ్రామానికి చెందిన రైతు బాషబోయిన కుమార్‌ అగ్నిప్రమాదంలో పంట, వ్యవసాయ పనిముట్లు కోల్పోయిన నేపథ్యంలో మంజూరైన రూ.2,00,000 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాకతీయ ఎఫెక్ట్‌..

కాకతీయ ఎఫెక్ట్‌.. వాడుకలోకి వైకుంఠ రథం వార్తా కథనానికి అధికారుల తక్షణ స్పందన కాకతీయ, రాయపర్తి:...

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా కుంభం మహేందర్‌రెడ్డి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి...

ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి

ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్‌...

ప్రకృతి వ్యవసాయంతో లాభాలు

ప్రకృతి వ్యవసాయంతో లాభాలు సహజ వనరులతో స్థిరమైన సాగు సాధ్యం జిల్లా వ్యవసాయ అధికారి...

గిరిజన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్‌ ఘనతే

గిరిజన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్‌ ఘనతే గిరిజనుల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ పెద్దపీట కాంగ్రెస్‌ హామీలపై...

హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి

హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి సెప్టెంబర్‌...

గిరిజన బంధు హామీ ఏమైంది?

గిరిజన బంధు హామీ ఏమైంది? గిరిజన హామీలపై కాంగ్రెస్‌ స్పష్టత ఇవ్వాలి బీఆర్‌ఎస్ న‌ల్ల‌బెల్లి...

ఎంఓపీ ఎరువుల బస్తాలపై తనిఖీ

ఎంఓపీ ఎరువుల బస్తాలపై తనిఖీ నాణ్యతపై ఫిర్యాదులతో శాంపిళ్ల సేకరణ నమూనాలను ప్రయోగశాలకు పంపిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.