epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
రాజ్యాంగ పరిరక్షణ కోసమే మా నాయకుల పోరాటం
సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కాకతీయ, క‌రీంన‌గ‌ర్‌ : రాహుల్‌, ప్రియాంకపై దాడికి నిరసనగా క‌రీంన‌గ‌ర్‌లో గురువారం సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని ఆయ‌న‌ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే తమ నాయకులు పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని స్పష్టం చేశారు. ఓటు హక్కుకు సంబంధించిన అంశాల్లో బాధ్యత వహించాల్సిన జ్ఞానేష్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు

4,265 వాహనాల తనిఖీ.. 115 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు 42 వాహనాలు సీజ్‌.....

పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు

పల్లె బాట కాదు పొలాల బాట పట్టిండి మంత్రిగారు కాకతీయ,చిగురుమామిడి : కరీంనగర్...

సుందరగిరి గడ్డపై జానపద జాతర!

సుందరగిరి గడ్డపై జానపద జాతర! - కనుకవ్వ బతుకమ్మ పాట 2026 -...

ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష

ఏడవ రోజుకు చేరిన రోడ్డు విస్తరణ బాధితుల రిలే నిరాహార దీక్ష కాకతీయ,చిగురుమామిడి...

శంకరపట్నంలో మట్టి వేలం..

శంకరపట్నంలో మట్టి వేలం.. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలి తహసీల్దార్ కే.సురేఖ కాకతీయ,శంకరపట్నం:మండలంలోని తహసీల్దార్...

మానాలకు మహర్దశ

మానాలకు మహర్దశ మూడు కీలక రహదారులకు రూ.14.20 కోట్లతో శంకుస్థాపన మానాల ప్రధాన రహదారి...

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా?

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా? కృష్ణశిలతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని...

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో నీళ్ల బిందెలతో హుస్నాబాద్‌–కరీంనగర్‌ రహదారి దిగ్బంధం ఫోర్‌లైన్‌ పనులతో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.