epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి
నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సేవామూర్తి
అణగారిన వర్గాల హక్కుల కోసం 20 ఏళ్లుగా పోరాటం
బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోత సునిత డిమాండ్‌

కాకతీయ, హైదరాబాద్ : నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తూ, దళిత బహుజనుల హక్కుల కోసం 20 ఏళ్లుగా సేవలందిస్తున్న డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణకు నవంబర్‌లో ఖాళీ కానున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోత సునిత డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. డాక్టర్‌ రామకృష్ణ తన రామకృష్ణ ఆసుపత్రి ద్వారా వేలాది మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, రామకృష్ణ ట్రస్ట్‌, కేమాక్స్‌ సహకార సంస్థ ద్వారా పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని తెలిపారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాల్లో దళితుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 171(3) ప్రకారం సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష సేవలందించిన వారికి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అవకాశం కల్పించవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌, మంత్రులు చొరవ తీసుకుని మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, అణగారిన వర్గాల గొంతును శాసన మండలిలో వినిపించే అవకాశం ఇవ్వాలని పోత సునిత విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ మరియు ఎస్టీలపై కేసుల నమోదుకు ముందు సమగ్ర విచారణ చేయాలి

ఎస్సీ మరియు ఎస్టీలపై కేసుల నమోదుకు ముందు సమగ్ర విచారణ చేయాలి :డా....

బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు జిల్లాల అధికారులతో...

ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే

ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ అండ సమస్యలపై అధ్యయనం చేసి...

15 భద్రతా ఫీచర్లతో కొత్త మీ సేవ సర్టిఫికెట్లు

15 భద్రతా ఫీచర్లతో కొత్త మీ సేవ సర్టిఫికెట్లు లామినేషన్‌ అవసరం లేకుండా...

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి 13 కోట్ల ఓట‌ర్ల‌ పేర్ల తొలగింపుపై సీఐటీయూ నిరసన ఢిల్లీ...

దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి

దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్టులా? మోదీ పాలనలో ప్రజాస్వామ్య...

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు ఈ నెల 27, 28,...

సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం

సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే పట్టభద్రుల ఆశయాలను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.