epaper
Sunday, October 18, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం

గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం
కడవేరుగు సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్త
వాటర్ ప్లాంట్,స్థలదాతలకు గ్రామస్తుల కృతజ్ఞతలు

కాకతీయ, చేర్యాల : గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కడవేరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎన్ఆర్ విఐ వాసవి అసోసియేషన్ అమెరికా వారు ఈ ప్లాంట్‌ను అందించగా, వారి ప్రతినిధి గంప పద్మ రామ్మోహన్, సిద్ధిపేట వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని అందించిన సువాసిని రంగారెడ్డిని గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్త, ఉప సర్పంచ్ సురేందర్, పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి రాజు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధికి చేయూతనిస్తూ, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ముందుకొచ్చిన దాతలకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాసేవే లక్ష్యంగా చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ప్రగతికి బాటలు వేస్తాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత దోహదపడతాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గురుకులంలో ఘనంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం

గురుకులంలో ఘనంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం * హర్యానా సంస్కృతి,...

కరెంట్ కోతలతో కరిగిపోతున్న రైతు ఆశలు

కరెంట్ కోతలతో కరిగిపోతున్న రైతు ఆశలు * ఎండిపోతున్న వరి పంటలు.. ఆందోళనలో...

రాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన..

రాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన.. * మోదీ దిష్టిబొమ్మ దహనం *...

గ్రామ అభివృద్దే ద్యేయం

గ్రామ అభివృద్దే ద్యేయం * సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య * ప్రజల నీటి అవసరాలకు...

విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించాలి

విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించాలి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి...

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి శ్రీధర్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి చేర్యాల...

భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం

భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం కడవేరుగులో విషాద ఘటన.. పెద్ద కుమారుడి...

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ చేర్యాల‌ ప్రాంత అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.