epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం
475 జిలెటిన్‌ స్టిక్స్‌, 3,000 మీటర్ల డిటోనేటింగ్‌ వైర్‌ పట్టివేత
రెండు కంప్రెసర్‌ ట్రాక్టర్లు సీజ్‌.. ఒకరి అరెస్ట్‌

కాకతీయ, కరీంనగర్‌: అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న వ్యక్తిని కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైదాపూర్‌ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామడుగు మండలం శ్రీరాములపల్లెకు చెందిన వేముల భూమయ్య (45) వద్ద పేలుడు పదార్థాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 475 జిలెటిన్‌ స్టిక్స్‌, సుమారు 3,000 మీటర్ల డిటోనేటింగ్‌ వైర్‌ (3 బండిళ్లు), రెండు కంప్రెసర్‌ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ల నంబర్లు టీఎస్‌ 02 యూసీ 2690, టీజీ 02 టీ 0082గా పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ట్రాక్టర్లను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సైదాపూర్‌ పోలీసులకు అప్పగించినట్లు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ తెలిపింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి!

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి! పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? ఎల్ఎండీ నుంచి సాగునీటి...

జోగాపూర్‌లో దొంగల చేతివాటం!

జోగాపూర్‌లో దొంగల చేతివాటం! అర్ధరాత్రి భారీ చోరీ.. రూ.80 వేల నగదు సహా...

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు!

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు! అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో...

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్ వేములవాడ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులతో కలిసి మహా...

కరీంపేటలో దొంగల బీభత్సం..

కరీంపేటలో దొంగల బీభత్సం.. రైతుల మోటార్లు మాయం! ఒకే రాత్రి ముగ్గురు రైతులకు...

రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా

రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా రైతుల సమస్యల...

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి!

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి! ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి బీజేపీ...

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు!

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు! పూల పండుగలో ఆడపడుచుల ఆటపాటలు కోలాటం ఆడి.. డోలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.