epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం

మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం
15 వార్డుల్లో 9 కాంగ్రెస్ ఖాతాలో.. చైర్‌పర్సన్ పీఠం హస్తగతం
బీఆర్‌ఎస్‌కు 5 వార్డులు, స్వతంత్ర అభ్యర్థికి 1 స్థానం

కాకతీయ, మరిపెడ : మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన మెజార్టీని దక్కించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ 5 వార్డులు గెలుచుకోగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టమైంది. మున్సిపాలిటీలో వివిధ పార్టీలకు చెందిన 163 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, శుక్రవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సెయింట్ అగస్టెంట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన 15 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగి ఫలితాలు ప్రకటించారు.

వార్డుల‌ వారీగా కాంగ్రెస్ ఆధిక్యం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1, 3, 4, 6, 7, 8, 9, 14, 15 వార్డుల్లో విజయం సాధించారు. ముఖ్యంగా 15వ వార్డులో లూనావత్ రమేష్ 216 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 6వ వార్డులో కాలం సునీత 151 ఓట్లు, 14వ వార్డులో జాటోతు సురేష్ 151 ఓట్లతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు 2, 5, 10, 11, 13 వార్డుల్లో గెలుపొందగా, 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గౌతం రెడ్డి విజయం సాధించారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొన్నప్పటికీ, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించింది.

కాంగ్రెస్ ఖాతాలో చైర్‌పర్సన్ పీఠం

మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు రావడంతో చైర్‌పర్సన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని విజేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ విజయం స్థానిక రాజకీయాల్లో కీలకంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.