epaper
Wednesday, September 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌
అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవతో సాయం మంజూరు
విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండపర్తి బాలబ్రహ్మచారి
కాకతీయ, హన్మకొండ : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండపర్తి బాలబ్రహ్మచారి అన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాసోజు లక్ష్మీనారాయణ చారికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కును బుధవారం ఆయన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాలబ్రహ్మచారి మాట్లాడుతూ రాసోజు లక్ష్మీనారాయణ చారి అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో సమస్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారని వివరించారు. సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసిందన్నారు. మంజూరైన చెక్కును బాధిత కుటుంబానికి అందజేసినట్లు తెలిపారు. సాయం అందేలా చొరవ చూపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బాలబ్రహ్మచారి, బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా రెయిన్‌కోట్లు అందజేత ఎలాంటి వాతావరణంలోనైనా విధులు...

ఎమ్మెల్యే రేవూరి వర్సెస్‌ కౌన్సిలర్లు

ఎమ్మెల్యే రేవూరి వర్సెస్‌ కౌన్సిలర్లు పరకాల మునిసిపాలిటీలో అధికార పార్టీ అసమ్మతి సెగలు కౌన్సిల్‌...

టీపీటీఎఫ్‌ సభ్యత్వానికి వేముల ప్రకాష్‌ రాజీనామా

టీపీటీఎఫ్‌ సభ్యత్వానికి వేముల ప్రకాష్‌ రాజీనామా పీఆర్‌టీయూ టీఎస్‌లో చేరిన ఉపాధ్యాయుడు కాకతీయ, పెద్దవంగర...

మోదీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మోదీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ పిలుపు కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ :...

నల్ల నర్సింలు జయంతి వేడుకలు నిర్వహించాలి

నల్ల నర్సింలు జయంతి వేడుకలు నిర్వహించాలి సబ్బండ వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలి అక్టోబర్‌ 2న...

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్రయోజనాలు కల్పించాలి

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్రయోజనాలు కల్పించాలి అర్హులకు సకాలంలో ప్రభుత్వ సహాయం అందించాలి కలెక్టర్‌...

కాకతీయ ఎఫెక్ట్‌..

కాకతీయ ఎఫెక్ట్‌.. వాడుకలోకి వైకుంఠ రథం వార్తా కథనానికి అధికారుల తక్షణ స్పందన కాకతీయ, రాయపర్తి:...

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక

ఇనుగుర్తి మండల ప్రెస్‌క్లబ్‌ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా కుంభం మహేందర్‌రెడ్డి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.