జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలి
కాకతీయ, ఇనుగుర్తి : కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని శుక్రవారం జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ కి ఇనుగుర్తి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి అందజేశారు. దీనికి సానుకూలంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టులో రైల్వే పాస్ లను పునరుద్ధరిస్తామని సానుకూలంగా ఆయన స్పందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

