epaper
Tuesday, November 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏసీబీ వ‌ల‌లో త‌హ‌సీల్దార్ సృజ‌న్‌కుమార్‌

ఏసీబీ వ‌ల‌లో త‌హ‌సీల్దార్ సృజ‌న్‌కుమార్‌
వారసత్వ భూమి మార్పిడికి రూ. 15 వేలు డిమాండ్‌
బేరసారాల అనంతరం రూ. 14 వేలకు ఒప్పందం
లంచం తీసుకుంటుండ‌గా గోవింద‌రావుపేట అధికారి ప‌ట్టివేత‌
కాకతీయ, ములుగు ప్రతినిధి : పూర్వీకుల వ్యవసాయ భూమి వారసత్వ హక్కు నమోదు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు రూ. 14 వేల లంచం తీసుకుంటూ గోవిందరావుపేట తహసీల్దార్‌ నెల్లుట్ల సృజన్‌కుమార్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ వరంగల్‌ రేంజ్‌ అధికారులు శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ట్రాప్‌ నిర్వహించి నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ప్రెస్‌నోట్‌ ప్రకారం.. ఫిర్యాదుదారుడి భార్య లింగాల శ్రీలత పేరుతో ఉన్న పూర్వీకుల వ్యవసాయ భూమికి వారసత్వ హక్కు నమోదు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు తహసీల్దార్‌ తొలుత రూ. 15 వేల లంచం డిమాండ్‌ చేశారు. అనంతరం బేరసారాల ద్వారా రూ. 14 వేలకు తగ్గించారు. ఈ మొత్తాన్ని స్వీకరించి కుడివైపు ట్రౌజర్‌ జేబులో పెట్టుకున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ కుడిచేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్‌ ఫలితం వచ్చినట్లు ఏసీబీ తెలిపింది. లంచం స్వీకరించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సృజన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి వరంగల్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించింది. కేసు దర్యాప్తులో ఉందని తెలిపింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజల భద్రత కోసమే కార్డెన్‌ సెర్చ్‌!

ప్రజల భద్రత కోసమే కార్డెన్‌ సెర్చ్‌! నేరాల నియంత్రణకు గ్రామాల్లో తనిఖీలు గుడుంబా తయారీపై...

సీసీఐ మేల్కోవాలి.. పత్తి రైతును కాపాడాలి!

సీసీఐ మేల్కోవాలి.. పత్తి రైతును కాపాడాలి! పత్తి రైతు కష్టాన్ని వ్యాపారుల లాభాలకు...

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు...

పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం...

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ!

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ! కమిషనర్‌ ఎదుటే ప్రజల గోడు..  116 అర్జీలతో బల్దియా...

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్ 6 ఆఖరి గడువు... వెంటనే...

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన కాకతీయ, ఏటూరునాగారం: కరాటే పోటీల్లో...

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు వినతులపై నిర్లక్ష్యం వద్దు అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.