epaper
Thursday, October 8, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి

ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి
ఏటూరునాగారంలో అదనపు జేఎఫ్‌సీఎం కోర్టు ఏర్పాటు చేయాలంటున్న జిల్లా వాసులు

కాక‌తీయ‌,ఏటూరునాగారం రూరల్: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సహాయం, న్యాయ అవగాహన కార్యక్రమాలు, ఇతర సేవలు ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరడం లేదని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని పది మండలాలకు న్యాయ సేవలు సమానంగా అందాల్సి ఉన్నప్పటికీ ఏటూరునాగారం పరిసర ఏజెన్సీ మండలాల్లో మాత్రం జిల్లా న్యాయ సేవా సంస్థ సేవలు పరిమితంగానే అందుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఒక్కసారి మాత్రమే న్యాయ సేవలు అందినట్లు చెబుతున్నారు. దీంతో ఉచిత న్యాయ సహాయం అవసరమైన గిరిజనులు, పేదలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాకు నూతనంగా మంజూరైన అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టును ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏటూరునాగారంలో కోర్టు అందుబాటులోకి వస్తే ఏజెన్సీ ప్రాంత ప్రజలకు న్యాయ వ్యవస్థ చేరువ కావడంతో పాటు జిల్లా న్యాయ సేవా సంస్థ సేవలు కూడా విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు తదితర మారుమూల ప్రాంతాల ప్రజలు న్యాయ సేవల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితిని నివారించాలని కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సత్వర న్యాయం, ఉచిత న్యాయ సహాయం అందేలా ఏటూరునాగారంలో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టును ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో న్యాయ సేవల విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టి మారుమూల ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేయాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు

కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు ఏనుమాములలో టాస్క్ ఫోర్స్ దాడి అపరిశుభ్ర వాతావరణంలో...

ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం

ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం కమాండ్ కంట్రోల్ కు 120 సిసి...

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు కాకతీయ, నెల్లికుదురు : భారతీయ...

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి :సిడిపిఓ శిరీష కాకతీయ, ఇనుగుర్తి:...

రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం

రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం డీసీసీ అధ్యక్షుడు అయూబ్ వరంగల్ లో...

జర్నలిజంపై దాడులు సహించం

జర్నలిజంపై దాడులు సహించం వర్ధన్నపేట ఎమ్మెల్యేకు జర్నలిస్టుల హెచ్చరిక కాకతీయ, వరంగల్ ప్రతినిధి :...

బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి

బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న భక్తులకు...

బస్సు చక్రాల కింద విద్యార్థి దుర్మరణం

బస్సు చక్రాల కింద విద్యార్థి దుర్మరణం కాకతీయ, నెక్కొండ:వరంగల్ జిల్లా నెక్కొండ మండలం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.