epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గురుకులంలో ఘనంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం

గురుకులంలో ఘనంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం

* హర్యానా సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించిన విద్యార్థులు..

కాకతీయ,చేర్యాల: చేర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు హర్యానా రాష్ట్రానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాన్ని తమ ప్రదర్శనల ద్వారా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి మాట్లాడుతూ.. భారతదేశం భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైనప్పటికీ “భిన్నత్వంలో ఏకత్వం” భారతదేశ ప్రత్యేకత అని అన్నారు. దేశంలోని వైవిధ్యాన్ని గౌరవిస్తూ, జాతీయ సమైక్యతను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.విద్యార్థులు దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలను తెలుసుకోవడం ద్వారా జాతీయ సమైక్యత, సోదరభావం, ఐకమత్యం మరింత బలపడతాయని పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడటంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.క్రమశిక్షణ, ఐకమత్యం, దేశభక్తి విలువలను అలవర్చుకుని శ్రేష్ఠమైన భారతదేశ నిర్మాణానికి విద్యార్థులు కృషి చేయాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంట్ కోతలతో కరిగిపోతున్న రైతు ఆశలు

కరెంట్ కోతలతో కరిగిపోతున్న రైతు ఆశలు * ఎండిపోతున్న వరి పంటలు.. ఆందోళనలో...

రాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన..

రాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన.. * మోదీ దిష్టిబొమ్మ దహనం *...

గ్రామ అభివృద్దే ద్యేయం

గ్రామ అభివృద్దే ద్యేయం * సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య * ప్రజల నీటి అవసరాలకు...

విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించాలి

విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించాలి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి...

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి శ్రీధర్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి చేర్యాల...

భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం

భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం కడవేరుగులో విషాద ఘటన.. పెద్ద కుమారుడి...

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ చేర్యాల‌ ప్రాంత అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం...

చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా అభిలాష్

చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా అభిలాష్ కాకతీయ,చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.