epaper
Saturday, October 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్రస్థాయి క్రీడలకు ఇనుగుర్తి విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడలకు ఇనుగుర్తి విద్యార్థులు
టెన్నిస్‌, గట్కా పోటీలకు ఐదుగురి ఎంపిక
ఉమ్మడి వరంగల్‌ జిల్లా పోటీల్లో ప్రతిభ
ఇనుగుర్తి జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం అమ్మ యాకయ్య

కాకతీయ, ఇనుగుర్తి : రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఇనుగుర్తి జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని పాఠశాల హెచ్‌ఎం అమ్మ యాకయ్య అన్నారు. శుక్రవారం ఫిజికల్‌ డైరెక్టర్‌ తాళ్ల ప్రణయ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో భాగంగా ఇటీవల జేఎన్‌ఎస్‌ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎంపిక పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. టెన్నిస్‌ అండర్‌-17 విభాగంలో సంగేమ్‌ రాజు, మోరపోజు చైతన్య రిషి, అండర్‌-14 విభాగంలో పార్నంది హర్షవర్ధన్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గట్కా అండర్‌-17 విభాగంలో జాటోత్‌ అజయ్‌, సాత్విక్‌ ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ఇందిరా పార్క్‌లో అండర్‌-14 టెన్నిస్‌ పోటీలు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో గట్కా పోటీలు జరగనున్నాయి. అండర్‌-17 టెన్నిస్‌ పోటీలు ఈ నెల 13 నుంచి 15 వరకు హనుమకొండలోని జేఎన్‌ఎస్‌ టెన్నిస్‌ కోర్టులో నిర్వహించనున్నారు. విద్యార్థులను హెచ్‌ఎం అమ్మ యాకయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కదిరే ప్రభాకర్‌,...

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు జిల్లా విభజనతో పదేళ్లుగా ప్రజలకు తిప్పలు అశాస్త్రీయ నిర్ణయాలతో చారిత్రక...

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం హామీలు అమలు...

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు రూ.21,98,507 నగదు.. మిశ్రమ బంగారం, వెండి...

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి పదేళ్ల జనగామ జిల్లా ప్రగతిని...

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం

సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం : డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ కాక‌తీయ‌,...

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం...

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం సహస్ర చంద్ర దర్శన వేళ సాహిత్య...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.