epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం

తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం
8 ఏళ్ల తర్వాత యూనిట్‌ను సందర్శించిన వ్యవస్థాపకులు
ఫ్రీజర్లు, కైలాసరథం భవనం ప్రారంభం
మానవత వ్యవస్థాపకులు ఎన్‌. రామచంద్రారెడ్డి ప్రశంసలు

కాకతీయ, ఏలూరు ప్రతినిధి : తడికలపూడి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ఆదర్శనీయమని సంస్థ వ్యవస్థాపకులు ఎన్‌. రామచంద్రారెడ్డి అన్నారు. 8 సంవత్సరాల తర్వాత మంగళవారం తడికలపూడి యూనిట్‌ను సందర్శించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంస్థకు చెందిన ఫ్రీజర్లు, కైలాసరథం భద్రపరిచే భవనం, కైలాసరథాన్ని ప్రారంభించారు. అనంతరం మానవత స్టేట్‌ కన్వీనర్‌ మారుబోయిన కోటేశ్వరరావు, సెంట్రల్‌ కమిటీ చైర్మన్‌ కండెపు సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు వి. చంద్రయ్యతో కలిసి మానవత భవనం చుట్టూ మొక్కలు నాటారు. కైలాసరథం దాత సూర్య మోటార్స్‌ అధినేత చామర్తి కృష్ణారావు, మార్చురీ ఫ్రీజర్‌ దాత పారేపల్లి పుల్లాచారీ, భవన నిర్మాణానికి సహకరించిన కోరుకొండ రాంబాబు బ్రదర్స్‌, మొట్టికాయల నాగేశ్వరరావు, మట్టే కుటుంబ సభ్యులను అభినందించి సత్కరించారు. తడికలపూడి మానవత శాఖ పూర్వ అధ్యక్షులు వి. పార్వతీ శంకర్‌ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాఖ అధ్యక్షులు మిర్యాల చంద్రశేఖర్‌, చైర్మన్‌ కరుటూరి గంగాధర ప్రసాద్‌, ముళ్లపూడి వెంకటేశ్వరరావు, మలకలపల్లి రాఘవయ్య, గుడపాటి శ్రీనివాసరావు, కమ్మ శ్రీనివాసరావు, కొనకళ్ల కృష్ణారావు, మాదు గంగాధరరావు, పెరవలి శ్రీను, మానవత సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విహారయాత్రలో విషాదం..

విహారయాత్రలో విషాదం.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఐదుగురు మ‌హిళ‌లు దుర్మరణం శ్రీ సత్యసాయి...

పిడుగుపాటుకు రు. 2 లక్షల విలువ చేసే గేదె మృతి

పిడుగుపాటుకు రు. 2 లక్షల విలువ చేసే గేదె మృతి కామ‌వ‌ర‌పుకోట మండ‌లం...

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు కాక‌తీయ‌, ఏలూరు ప్ర‌తినిధి :...

అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి

అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి కాక‌తీయ‌, ఏలూరు ప్ర‌తినిధి : అంగన్వాడీల్లో...

సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు

సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు కాకతీయ, ఏలూరు ప్రతినిధి : ప్రధానమంత్రి...

అమెరికా వాయేజర్ స్కాలర్‌షిప్‌కు రిత్విక్ కొర్రపాటి ఎంపిక

అమెరికా వాయేజర్ స్కాలర్‌షిప్‌కు రిత్విక్ కొర్రపాటి ఎంపిక రిత్విక్‌ కేఆర్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌...

మన అంగన్వాడీ మన బాధ్యత

మన అంగన్వాడీ మన బాధ్యత కాక‌తీయ ప్ర‌తినిధి - ఏలూరు : మన...

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు ఏపీ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.