epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జూడోలో.. కరీంనగర్‌ ఛాంపియన్‌

జూడోలో.. కరీంనగర్‌ ఛాంపియన్‌
రన్నరప్‌గా వరంగల్‌ జిల్లా
ఢిల్లీ జాతీయ పోటీల్లో పతకాలు సాధించాలి
రాష్ట్ర జూడో అసోసియేషన్‌ అధ్యక్షుడు బైరబోయిన కైలాసం యాదవ్‌ పిలుపు

కాకతీయ, వరంగల్ : రాష్ట్రస్థాయి అండర్‌–14 బాలబాలికల జూడో పోటీల్లో కరీంనగర్‌ జిల్లా ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలవగా, వరంగల్‌ జిల్లా రన్నరప్‌గా నిలిచింది. 70వ తెలంగాణ రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో వరంగల్‌ నగరంలోని కొత్తవాడ కెమిస్ట్రీ భవన్‌లో నిర్వహించిన పోటీలు మంగళవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్‌ అధ్యక్షుడు బైరబోయిన కైలాసం యాదవ్‌ విజేతలను అభినందించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమికి నిరుత్సాహపడకుండా పట్టుదలతో సాధన కొనసాగించాలని క్రీడాకారులకు సూచించారు. జూడో ఆత్మరక్షణతోపాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రీడల్లో తగిన శిక్షణ, ప్రోత్సాహం అందించాలని అన్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి జూడో పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి వాసుదేవరావు, రాష్ట్ర జూడో అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి దుపాకి సంతోష్‌ కుమార్‌, హనుమకొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఏ. ప్రభాకర్‌ రెడ్డి, న్యాయ నిర్ణేతలు, వివిధ జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులు, జూడో కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు!

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు! పూల పండుగలో ఆడపడుచుల ఆటపాటలు కోలాటం ఆడి.. డోలు...

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఓదెల...

గ్రామాల అభివృద్ధే లక్ష్యం.. కిష్టంపేటకు మరిన్ని నిధులు తెస్తా!

గ్రామాల అభివృద్ధే లక్ష్యం.. కిష్టంపేటకు మరిన్ని నిధులు తెస్తా! రూ.20 లక్షలతో నూతన...

80 ఫీట్ల రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

80 ఫీట్ల రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి రాజన్న ఆలయ విస్తరణ,...

పండుగ వేళ గ్రామానికి కొత్త శోభ.. ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు

పండుగ వేళ గ్రామానికి కొత్త శోభ.. ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు.. కాకతీయ, చందుర్తి...

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మ్యకల ఎల్లయ్య

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మ్యకల ఎల్లయ్య - కరెంట్ కోతలు,...

కరీంనగర్ డైరీ పాడి రైతులకు బోనస్ పంపిణీ

కరీంనగర్ డైరీ పాడి రైతులకు బోనస్ పంపిణీ దసరా పండుగ కానుకగా 64...

జర్నలిస్టులపై చిత్రహింసల ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

జర్నలిస్టులపై చిత్రహింసల ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి గంభీరావుపేట ఎస్సైని సస్పెండ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.