epaper
Tuesday, October 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్య సేవలు మెరుగుపరచాలి

వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్య సేవలు మెరుగుపరచాలి
మందుల పంపిణీలో జాప్యం నివారించాలి
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

కాకతీయ, హనుమకొండ : వెల్‌నెస్‌ సెంటర్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, నిర్వహణను పటిష్టం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు. సోమవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలోని వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డెంటల్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఫార్మసీ, ల్యాబ్‌ తదితర విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మితను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓపీ సేవలు అందిస్తున్న వైద్యులతో మాట్లాడి, రోగుల సంఖ్య, వైద్య సేవల నిర్వహణపై ఆరా తీశారు. ఓపీ సేవల కోసం వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని డాక్టర్ సుస్మిత కలెక్టర్‌కు వివరించారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేయడంతో పాటు ఆసుపత్రి ప్రాంగణంలోని మరుగుదొడ్లను పరిశీలించారు. ఓపీకి వచ్చే రోగుల వివరాల నమోదు ప్రక్రియ, ఫార్మసీలో మందుల పంపిణీ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మందులు తీసుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రోగులకు వైద్యులు సూచించిన మందుల వివరాలను ఆన్‌లైన్‌లో త్వరగా నమోదు చేసి, మందుల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. డేటా ఎంట్రీలో జాప్యాన్ని నివారించేందుకు అదనపు కంప్యూటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని, వెల్‌నెస్‌ సెంటర్‌లో పరిశుభ్రతతో పాటు నిర్వహణను మెరుగుపరచాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం 224 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ స్వయం...

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌ నీరు లేక బోసిపోయిన చెరువు కాకతీయ, గోవిందరావుపేట: పర్యాటక...

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌...

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత వరంగల్‌ విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి కురుమ...

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు కాకతీయ, కేసముద్రం: మహబూబాబాద్‌ జిల్లాలో నూతనంగా...

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో పార్టీని బలోపేతం...

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ రూ.4.22 లక్షల సరుకు స్వాధీనం నివాస గృహంలో భారీగా...

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల కల్పన కేసముద్రం మున్సిపల్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.