epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డ్రగ్స్‌ రహిత వరంగలే లక్ష్యం!

డ్రగ్స్‌ రహిత వరంగలే లక్ష్యం!
ఆరు ప్రాంతాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
107 మందికి పరీక్షలు.. 29 మందికి పాజిటివ్ : సీపీ ఎన్‌. శ్వేత

కాకతీయ, వరంగల్‌: నేరరహిత వరంగల్‌, డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత స్పష్టం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధారా కవిత ఆధ్వర్యంలో ఆటోనగర్‌, కరీమాబాద్‌, కాశీబుగ్గ, శంభునిపేట, శివనగర్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు, పాత నేరస్థులు, డ్రగ్స్‌ కేసులతో సంబంధం ఉన్నవారు, అనుమానితులు కలిపి 107 మందికి పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు సీపీ తెలిపారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్‌ ప్లేట్లు లేని 17 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, మూడు విద్యుత్‌ మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో పీఐటీఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్‌ సరఫరా, విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యసనానికి గురైన వారికి చికిత్స, కౌన్సెలింగ్‌ అందిస్తామని తెలిపారు. కమ్యూనిటీ కనెక్ట్‌లో భాగంగా స్థానికులతో మాట్లాడి నేరాల నియంత్రణకు ప్రతి కాలనీలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, సమాచారం ఉంటే డయల్‌ 100 లేదా 112కు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏసీపీ నరసింహారావు, పలు పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు!

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు! లీజు గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు తండావాసుల...

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం!

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం! చరిత్రను పరిచయం చేస్తూ.. వారసత్వ సంపదకు...

భూ గ‌ద్ద‌లు

భూ గ‌ద్ద‌లు కాజీపేట‌లో భూ గోల్‌మాల్‌ వైఎస్సార్ న‌గ‌ర్ గుడిసెల‌పై భూదందా నీడ! వంద‌ల కోట్ల...

ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై అవగాహన తక్కువ నీటితో...

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం 5కే, 10కే పరుగుల్లో వందమంది...

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి బాలికల గురుకులంలో ప్ర‌త్యేకాధికారి అనురాధ ఆకస్మిక తనిఖీలు ఆహార...

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌ ములుగు జిల్లా పంచాయ‌తీల్లో అవినీతి బాగోతం చెల్లింపుల్లో అక్రమాలు.. రికార్డుల్లో...

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.