epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హాస్టల్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి

హాస్టల్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
సెలవులకు జీతాల కోతలు విధించవద్దు..సీఐటీయూ

కాకతీయ,ఏటూరునాగారం : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. అక్టోబర్ నెల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, సెలవుల పేరుతో వేతనాల్లో కోతలు విధించవద్దని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ బ్యాంకు ఖాతా నంబర్ తప్పుగా నమోదు చేయడంతో ప్రతి నెలా ఏఎన్‌ఎంల వేతనాల చెల్లింపులో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఖాతా నంబర్‌ను ప్రభుత్వ ఆర్థిక శాఖ వద్ద సరిచేయించడంలో ఐటీడీఏ అధికారులు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వేతనాల కోసం నిధులు విడుదల చేసినప్పటికీ ఖాతా వివరాల్లో తప్పిదాల కారణంగా ఏఎన్‌ఎంలకు సకాలంలో జీతాలు అందడం లేదని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్టప్రకారం ప్రతి ఉద్యోగికి వారాంతపు సెలవులతో పాటు 15 క్యాజువల్ సెలవులు కల్పించాల్సి ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా అక్రమంగా వేతనాల్లో కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగలు, వేసవి సెలవుల పేరుతోనూ జీతాలు తగ్గించి చెల్లించడం సరికాదని, ఇతర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే ఏఎన్‌ఎంలకు కూడా పండుగ, వేసవి సెలవుల కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు. వేతనంతో కూడిన వారాంతపు సెలవులు, ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ నిధులను సక్రమంగా జమ చేయని ఏజెన్సీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎండీ దావూద్, కోట నర్సింహులు, ఏఎన్‌ఎంలు శాంతి, స్వరూప, గీతాంజలి, రాజమణి, విజయకుమారి, అరుణ, ప్రియదర్శిని, జ్యోతి, ప్రమీల, పుణ్యవతి, సుజాత, అరుణ, నాగలక్ష్మి, రమ్య, వినోద తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా!

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా! ఇతర రాష్ట్రంలో అసలు డీలర్‌.. ఇక్కడ...

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి సీనియర్‌ జర్నలిస్టును ఏకగ్రీవంగా ఎన్నుకున్న...

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం!

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం! వరంగల్‌ పశ్చిమలో 2,698 మందికి చేయూత...

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు!

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు! జనవరి నుంచే పెరగనున్న వినియోగం మౌలిక వసతుల...

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి సర్పంచ్ యాసం సంధ్య రమేష్ కాకతీయ, నెల్లికుదురు...

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట!

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట! మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో నిలదొక్కుకోవాలి మహిళలు బాగుపడితేనే...

పార్టీ మారేది లేదు… కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం..

పార్టీ మారేది లేదు... కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా...

గులాబీ గూటిలో కొత్త వ్యూహం!

గులాబీ గూటిలో కొత్త వ్యూహం! క్రియాశీల నేతలకు ప్రోత్సాహం.. చేరికలతో పార్టీకి కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.