epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇడెన్ గార్డెన్స్‌లో జడేజా అరుదైన రికార్డు..

ఇడెన్ గార్డెన్స్‌లో జడేజా అరుదైన రికార్డు..లెజెండ్స్ లిస్ట్‌లో చోటు!
ఇడెన్ గార్డెన్స్‌లో జడేజా కొత్త మైలురాయి
4000 పరుగులు–300 వికెట్లతో అరుదైన ఘనత
లెజెండ్ల సరసన చేరిన భారత ఆల్‌రౌండర్

కాక‌తీయ, స్పోర్ట్స్ : భారత క్రికెట్‌కి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో ఇడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో జడేజా తన ఇన్నింగ్స్‌లో 10వ పరుగు పూర్తి చేసిన క్షణమే 4000 టెస్ట్ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీనితో పాటు ఇప్పటికే 300కు పైగా వికెట్లు తన ఖాతాలో ఉండటంతో, టెస్ట్ చరిత్రలో ఈ రెండు ఘనతలను సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

4000 పరుగులు, 300 వికెట్లు అనే ఈ ప్రత్యేక రికార్డు ఇప్పటి వరకు కేవలం ముగ్గురు దిగ్గజాలకే దక్కింది. ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డానియల్ వెటోరి. ఇప్పుడు ఆ లెజెండ్స్‌లో నాలుగో వ్యక్తిగా జడేజా ఎంట్రీ ఇచ్చాడు. ఈ రికార్డు జడేజా స్థాయిని ప్రపంచానికి మరోసారి చూపిస్తోందని చెప్పాలి. జడేజా ఈ మైలురాయిని చేరడానికి కేవలం 87 టెస్టులు మాత్రమే పట్టాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ రికార్డును సాధించిన ఆటగాడు ఇయాన్ బోథమ్ (72 టెస్టులు). అతని తరువాతి స్థానంలో జడేజా నిలవడం అతడి స్థిరత, నైపుణ్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది.

ఇప్పటివరకు జడేజా త‌న టెస్ట్ కెరీర్‌లో 6 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు, 331 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో సహనం, ఆత్మవిశ్వాసం.. బౌలింగ్‌లో వైవిధ్యం, కచ్చితత్వం.. ఫీల్డింగ్‌లో మెరుపువేగం, చురుకుతనం.. జడేజాను సంపూర్ణ ఆటగాడిగా నిలబెడుతున్నాయి. కపిల్ దేవ్ తర్వాత నిజమైన ఆల్‌రౌండర్ కోసం భారత్ చాలా కాలం ఎదురుచూసింది. జడేజా ఆ లోటును భ‌ర్తీ చేసేశారు. తనదైన మార్క్‌తో ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐపీఎల్ vs పీఎస్ఎల్..

ఐపీఎల్ vs పీఎస్ఎల్.. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ అప్రతిహత ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్...

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..!

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..! రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అశ్విన్ తాజాగా కామెంట్స్‌ అప్ప‌ట్లో...

బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద...

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..! వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్ప‌ష్ట‌త‌ టోర్నమెంట్...

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు...

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్...

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.