epaper
Tuesday, November 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే!

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే!
దేవాదుల పంపులు ఎందుకు ఆన్‌ చేయలేదు?
ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి విమర్శలు
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ఎర్రబెల్లి సమీక్ష
కాకతీయ, పర్వతగిరి : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల భాగస్వామ్యం పెరిగేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. నవంబర్‌ 3న పర్వతగిరి మండల కేంద్రంలోని తన నివాసంలో బీఆర్ఎస్‌ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని, గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా సమయంలో ప్రజలకు నీరు, విద్యుత్‌ సహా అవసరమైన సేవలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కరెంట్‌ కోతలను నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టులో పంపులు ఎందుకు ఆన్‌ చేయలేదని ప్రశ్నించారు. మోటార్ల మరమ్మతులకు కూడా నిధులు లేవని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఎనిమిది నెలలు కష్టమని ముఖ్యమంత్రి చేతులెత్తేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో భూముల ధరలు పడిపోవడానికి రేవంత్‌రెడ్డి పాలనే కారణమని ఆరోపించారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నాయకులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ‌రికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి!

వ‌రికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి! జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల కాకతీయ, గీసుగొండ...

పట్టా భూమి కబ్జాకు యత్నం

పట్టా భూమి కబ్జాకు యత్నం 2006 లో కొనుగోలు చేసి పట్టా చేపించుకున్న  అధికారులు...

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి న్యాయవాదులు, అధ్యాపకులు, యువత ఎన్నికల్లో భాగస్వాములు కావాలి సర్వోత్తమ్‌రెడ్డిని...

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి!

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి! నవంబర్‌ 6తో ఓటరు నమోదు గడువు...

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా?

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా? భారీ వాహనాల నియంత్రణ కోరుతూ నిరసన...

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌!

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌! కాకతీయ, నెల్లికుదురు : గంజాయి,...

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు!

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు! కార్యకర్తల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం బీఆర్ఎస్ నేత‌ల‌పై...

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి!

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి! ఎన్నికల హామీని అమలు చేయడంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.