epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాకతీయ ఎఫెక్ట్… ఖ‌మ్మంలో అక్ర‌మ నిర్మాణాల‌పై కొర‌డా..!

కాకతీయ ఎఫెక్ట్… ఖ‌మ్మంలో అక్ర‌మ నిర్మాణాల‌పై కొర‌డా..!
కాక‌తీయ క‌థ‌నానికి స్పందించిన బ‌ల్దియా క‌మిష‌న‌ర్ అగ‌స్త్య
ఫుట్‌పాత్‌ల ఆక్ర‌మ‌ణ‌లు, సెల్లార్ల‌లో కార్యాల‌యాల ఏర్పాటుపై సీరియ‌స్‌
వెంట‌నే య‌జ‌మానుల‌కు నోటీసుల‌తో హెచ్చ‌రిక జారీ
ఖ‌మ్మంలో రెండు రోజులుగా కొన‌సాగుతున్న క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు
ఎప్ప‌టిక‌ప్పుడు అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన భ‌వ‌న య‌జ‌మానుల‌కు నోటీసులు

ఖమ్మం వైరా రోడ్డులో సెల్లార్లో కార్యాలయం నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధికి నోటీసులు జారీ చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

కాకతీయ,ఖమ్మం ప్రతినిధి : ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో గాడి త‌ప్పిన టౌన్ ప్లానింగ్‌పై కార్పోరేష‌న్ అధికారులు క్షేత్ర స్థాయిలో త‌నిఖీల‌కు క‌దిలారు. ఈనెల 5న కాక‌తీయ దిన ప‌త్రిక‌లో ప్లానోటి.. క‌ట్టెదొక‌టి అనే శీర్షిక‌తో అక్ర‌మ నిర్మాణాలు, సెల్లార్ల‌లో కార్యాల‌యాల ఏర్పాటుపై క‌థ‌నం ప్ర‌చురిత‌మైన విష‌యం తెలిసిందే. కాక‌తీయ‌లో వ‌చ్చిన క‌థ‌నానికి ఖ‌మ్మం మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ అభిషేక్ అగస్త్య స్పందించారు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా..సెల్లార్ల‌లో కార్యాల‌యాలు, దుకాణాలు, స్టోర్ రూంలుగా వాడుకుంటున్న భ‌వ‌నాల య‌జ‌మానుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టౌన్ ప్లానింగ్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు క‌మిష‌న‌ర్ ఆదేశాల ప్ర‌కారం.. అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారిని వసుంధర ఆధ్వర్యంలో సెల్లార్ల యజమానులకు నోటీసులు అందించారు. వెంటనే సెల్లార్లను ఖాళీ చేసి పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్ర‌మ నిర్మాణాల‌పై ఈనెల 5న కాక‌తీయ‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నం

రెండు రోజులుగా స్పెష‌ల్ డ్రైవ్‌..

కాక‌తీయ‌లో క‌థ‌నం ప్ర‌చురిత‌మైన త‌ర్వాత మునిసిప‌ల్ అధికారులు షాపింగ్ మాల్స్ స‌హా వ్యాపారాల‌కు వినియోగిస్తున్న బ‌హుళ అంత‌స్తుల్లో పెద్ద ఎత్తున త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. గ‌త రెండు రోజులుగా స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ త‌నిఖీల్లో అనేక భ‌వ‌నాల్లో సెల్లార్ల‌లో కార్యాల‌యాలు ఏర్పాటు చేసిన‌ట్లుగా గుర్తించారు. ఈమేర‌కు గ‌డువు లోపు కార్యాల‌యాల‌ను తొల‌గించి.. పార్కింగ్‌ల‌కు ఏర్పాటు చేసుకోవాల‌ని, లేదంటే చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొంటూ ప‌లు భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. సెల్లార్ల‌లో దుకాణాలు ఏర్పాటు చేసి… ఫుట్ పాత్‌ల‌పై వాహ‌నాల‌ను నిలిపివేస్తున్న‌ట్లుగా ఖ‌మ్మం న‌గ‌ర‌వాసుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. న‌గ‌ర స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌స్తున్న కాక‌తీయ దిన‌ప‌త్రికకు ప్ర‌జ‌లు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.