epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా
గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యం అందించాలి : సీపీ గౌష్‌ ఆలం

కాకతీయ, కరీంనగర్‌: వరంగల్‌–కరీంనగర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–563)పై ప్రయాణికుల భద్రత, ప్రమాదాల నివారణకు చేపట్టిన ఏర్పాట్లను కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్‌ యూనిట్‌, టోల్‌ ప్లాజా అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ను సందర్శించారు. అక్కడి సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థ, కంట్రోల్‌ రూమ్‌ ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించే విధానాన్ని పరిశీలించారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందుకునే వ్యవస్థ, సంఘటనా స్థలానికి సిబ్బంది చేరుకునే విధానం, క్షతగాత్రులకు వైద్యసాయం అందించే చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ వాహనాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ ఆదేశించారు. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను ‘గోల్డెన్‌ అవర్‌’లో ఆసుపత్రులకు తరలించేలా సమన్వయ వ్యవస్థను పటిష్ఠం చేయాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాను నిరంతరం పర్యవేక్షిస్తూ, అతివేగంగా వెళ్లే వాహనాలు, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిపై దృష్టి సారించాలన్నారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి, రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, కేశవపట్నం ఎస్‌ఐ శేఖర్‌, హైవే అథారిటీ ప్రతినిధులు, టోల్‌గేట్‌ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం ప్రజావాణిలో దళిత మహిళ ఫిర్యాదుపై తక్షణ స్పందన రెండు...

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంచాలి నవంబర్‌ నుంచి...

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం కరువు పరిస్థితులపై ముందస్తు చర్యలు...

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన కాకతీయ, ఖమ్మం :...

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి ఖమ్మం నుంచి అత్యధిక ఓట్లు నమోదు చేయించాలి మాజీ...

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌ చిన్నజీయర్‌ స్వామీజీని ఆహ్వానించిన...

రూ.205 కోట్లతో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు

రూ.205 కోట్లతో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు గృహజ్యోతి లబ్ధిదారులకు రూ.40.19 కోట్ల...

అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్‌ కాలక్షేపం

అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్‌ కాలక్షేపం సిరిసిల్ల సభలో కేసీఆర్‌, కేటీఆర్‌పై దిగజారుడు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.