epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ కమీషనరేట్ రూరల్ సబ్‌డివిజన్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను బుధవారం కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.స్టేషన్ ఆవరణ, సిబ్బంది పరేడ్‌ను పరిశీలించిన కమిషనర్ సిబ్బందికి అందించిన కిట్ల వినియోగం సక్రమంగా ఉండాలని సూచించారు. స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ, హాజరు, విధుల పంపిణీ విధానాలను సమీక్షించి, సీసీటీఎన్‌ఎస్ లో నమోదైన కేసులను పూర్తి వివరాలతో నమోదు చేయాలని ఆదేశించారు.పోలీస్ శాఖ వినియోగిస్తున్న సీసీటీఎన్ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఈ-సమన్లు, టీఎస్‌కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ నేరాల విచారణకు ఉపయోగించే అప్లికేషన్లు, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైస్, బాడీ వార్న్ కెమెరా వంటి సాంకేతిక పరికరాలపై పూర్తి పట్టు సాధించి, వాటిని రోజువారీ పనుల్లో వినియోగించాలని కమిషనర్ సూచించారు.ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్‌ను పరిశీలించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ, విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ తెలిపారు.కొత్తపల్లి స్టేషన్ పరిధిలోని వార్డులు, గ్రామాలను సెక్టార్లు,సబ్‌సెక్టార్లుగా విభజించి, ప్రతి ప్రాంతానికి గ్రామ పోలీస్ అధికారులను కేటాయించాల్సిందిగా సూచించారు. విధుల్లోకి కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లు రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు వంటి అన్ని రకాల పనుల్లో ప్రావీణ్యం సాధించాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అని చెప్పారు.రౌడీ షీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా పెంచి, వారి కదలికలను పర్యవేక్షిస్తూ, ప్రతి నెలా తాజా సమాచారం అప్‌డేట్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.స్టేషన్ రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్‌తో పాటు సిబ్బందిని కమిషనర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాంబమూర్తి, చీనా నాయక్‌, సంజీవ్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.