epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భారత్-రష్యా స్నేహానికి ` సీక్రెట్ మెసేజ్`.. ఆ రెడ్ ప్లాంట్ అర్థ‌మ‌దేనా..?

భారత్-రష్యా స్నేహానికి ` సీక్రెట్ మెసేజ్`.. ఆ రెడ్ ప్లాంట్ అర్థ‌మ‌దేనా..?
హైదరాబాద్ హౌస్ లో పుతిన్-మోదీ సమావేశం
దేశాధినేతల మ‌ధ్య స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా రెడ్ ప్లాంట్
హెలికోనియా ద్వారా శక్తివంతమైన సంకేతం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క భారత పర్యటన విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రెండవ రోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాల్‌లో దేశాధినేతల మోదీ, పుతిన్ మ‌ధ్య ఒక రెడ్ ప్లాంట్ స్పెషల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. దాని పేరు హెలికోనియా. అలంకారం కోస‌మే కాదు.. హెలికోనియా మొక్క ద్వారా భారత్-రష్యా స్నేహానికి ` సీక్రెట్ మెసేజ్` ఇచ్చార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

హెలికోనియా, మధ్య మరియు దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన ఒక ఉష్ణమండల పుష్పమొక్క. దాని పువ్వులు రంగురంగులుగా, ఆకులు ఆకట్టుకునే పచ్చగా ఉండటం వలన దీన్ని కట్ ఫ్లవర్, ఇంటీరియర్ అలంకారం, పెరేడ్ లేదా ప్రత్యేక కార్యక్రమాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ఈసారి పుతిన్-మోదీ సమావేశంలో ఇది ఒక సాంఘీక-రాజనీతిక సంకేతంగా ఉపయోగించబడింది.

సాంస్కృతికంగా, హెలికోనియా సానుకూల శక్తికి సూచిక. ఇది వృద్ధి, శ్రేయస్సు, సామరస్యాన్ని సూచిస్తుందనే నమ్మకం ఉంది. కొత్త ఆరంభాలు, ముందడుగు, శుభప్రవాహం కోసం దీన్ని ప్రత్యేకంగా చూడవచ్చని భావిస్తారు. అయితే పుతిన్-మోదీ భేటీలో మధ్యలో ఈ రెడ్ ప్లాంట్‌ను ఉంచడం ద్వారా, ఇరు దేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహం, భరోసా, మరియు సానుకూల సంబంధంని ప్రతీకాత్మకంగా చూపించార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

పుతిన్..భారత్ కు చాలా కావాల్సిన మనిషి. ప్రధాని మోదీకి మంచి స్నేహితుడు. దాంతో పాటూ భారత్, రష్యాల మధ్య స్నేహం చాలా ఏళ్ళుగా కొనసాగుతూ వస్తోంది. కానీ, అమెరికా ఆంక్షల నేపథ్యంలో పుతిన్ భారత్ రాక, ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఒక పెద్ద ఇంపాక్ట్ కలిగించింది. ఈ సందర్భంలో, హెలికోనియా వంటి చిన్న అలంకార మొక్క‌ భారత్-రష్యా బంధానికి శక్తివంతమైన, స్పష్టమైన సందేశంను అందించింది. దీంతో సోషల్ మీడియా ఈ ప్రత్యేక హెలికోనియా ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.