epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారంలో ముందస్తు మొక్కులు

మేడారంలో ముందస్తు మొక్కులు
లక్షల్లో తరలివచ్చిన భక్తులు
జంపన్నవాగులో వేలాది మంది పుణ్యస్నానాలు
వాహనాలతో కిక్కిరిసిన రహదారులు

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో శుక్రవారం భక్తుల సందడి ఉప్పొంగింది. ఆదివాసీ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న నేపథ్యంలో, బాక్సింగ్ డే సందర్భంగా సెలవు దినం కావడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. ఉదయం నుంచే మేడారం వెళ్లే రహదారులన్నీ వాహనాల రద్దీతో నిండిపోయాయి. భక్తులు ముందుగా ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మను దర్శించుకుని, అనంతరం మేడారం చేరుకుని జంపన్నవాగులో కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు. పసుపు, కుంకుమ, చీరలు, ముడుపులు, బంగారంతో అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించారు.

వనభోజనాలతో పండుగ వాతావరణం

అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కిందకు చేరుకుని వనభోజనాలు చేశారు. సాయంత్రం వేళ తిరుగు ప్రయాణం అయ్యారు. శుక్రవారం ఒక్కరోజే లక్షల్లో భక్తులు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నట్లు సమాచారం. శుక్రవారం సెలవు కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో మేడారం మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెడ్డిగూడెం నుంచి మేడారం వరకు సీసీ రోడ్డు పనులు జరుగుతుండటంతో ఒకే వైపు వాహనాల రాకపోకలు కొనసాగాయి. దీంతో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ సమాచారం అందుకున్న ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, కలెక్టర్ దివాకర స్వయంగా ద్విచక్ర వాహనంపై సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. వారి చొరవతో ట్రాఫిక్ సాఫీగా మారడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.