epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జోరందుకోనున్న తెలంగాణ జనసేన!

జోరందుకోనున్న తెలంగాణ జనసేన!
సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘అలయ్‌ బలాయ్‌’
పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు కార్యాచరణ
నూతన నాయకత్వానికి బాధ్యతలు.. పార్టీ పురోగతిపై సమీక్ష
జనసేన తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమ్మేళనం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసి, రాబోయే ఎన్నికలకు పటిష్ఠంగా సిద్ధం కావడమే లక్ష్యంగా నిర్వహించిన ‘అలయ్‌ బలాయ్‌’ ఆత్మీయ సమ్మేళనం సంస్థాగత కార్యాచరణకు వేదికగా నిలిచింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన ప్రధాన కార్యదర్శి రామ్‌ తాళ్లూరి ముఖ్య అతిథిగా, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్‌, ప్రచార కార్యదర్శి ఆర్‌.కె. సాగర్‌ అతిథులుగా హాజరయ్యారు. పార్టీలో కొత్తగా చేరిన నాయకులను పరిచయం చేసి, వారి రాజకీయ అనుభవం, ప్రజాసంబంధాలు, సామర్థ్యాలను పార్టీ బలోపేతానికి వినియోగించుకునే అంశాలపై చర్చించారు. ఇప్పటికే పనిచేస్తున్న నాయకులు, నూతనంగా చేరినవారు సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

పార్టీ ప్రస్థానంపై సమీక్ష

జూన్‌ 2 నుంచి తెలంగాణలో పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై చేపట్టిన పోరాటాలు, జిల్లాలవారీగా సాధించిన సంస్థాగత పురోగతిని సమీక్షించారు. గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో ప్రజలకు చేరువయ్యేలా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో నాయకుల మధ్య సమన్వయం, సమాచార వ్యవస్థ బలోపేతం, బాధ్యతల విభజన, జవాబుదారీతనంతో పనిచేయడంపై దృష్టి సారించారు. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర జాయినింగ్‌ కమిటీ కన్వీనర్‌ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌, రాజలింగం, దామోదర్‌రెడ్డి, మచ్చ సుధాకర్‌, సంపత్‌ నాయక్‌, ప్రజిత్‌ గౌడ్‌, రాము యాదవ్‌, మండపాక కావ్య, మాధవ్‌రెడ్డి, మేడ రామకృష్ణ, చిన్నతిమ్మప్ప, శ్రీధర్‌ శర్మ, మంథని సంపత్‌, దాసరి రావీష్‌, ప్రేమ్‌ గాంధీ, గోకుల రవీంద్రరెడ్డి, డా. పద్మావతి, జై సింహ పడాల, నిహారిక నాయుడు, తనూజ రెడ్డి, సురేష్‌రెడ్డి, మణికంఠ గౌడ్‌, ఫరీద్‌, నందగిరి సతీష్‌, స్వాతి రెడ్డి, ఎడమ రాజేష్‌, లక్ష్మణ్‌ గౌడ్‌, దుర్గ ప్రసాద్‌, హరీష్‌ గౌడ్‌, రవీంద్ర గౌడ్‌, కరాటే ప్రభాకర్‌, బెక్కం జనార్ధన్‌, శివారెడ్డి చల్ల, వినయ్‌ విప్లవ్‌, వంగరి సాయి కుమార్‌, ఆంజినేయులు గౌడ్‌, హసీనా, సాయి కీర్తి, సంతోష్‌ నాయక్‌, డాక్టర్‌ చుంచు రాజ్‌ కిరణ్‌, డాక్టర్‌ బండారి రాజ్‌కుమార్‌, డాక్టర్‌ ప్రియా, సుదర్శన్‌రెడ్డి, దాసరి పవన్‌, డాక్టర్‌ రవికుమార్‌, శివ కార్తీక్‌ నాయుడు, వెంకట్‌ ప్రజాపతి, రుద్ర శ్రీనివాస్‌, అనుపమ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.