epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తడి–పొడి చెత్త వేరు చేయాలి

తడి–పొడి చెత్త వేరు చేయాలి
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ సంచులు వినియోగించాలి
33వ డివిజన్‌లో చెత్త సేకరణపై కమిషనర్ చాహ‌త్ బాజ్‌పేయి తనిఖీ
ద్వారకామయి అపార్ట్‌మెంట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక
డ్రైన్లలో సిల్ట్ పూర్తిగా తొలగించాలని ఆదేశాలు

కాకతీయ, వరంగల్ : నగరంలోని అపార్ట్‌మెంట్లలో తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. శుక్రవారం వరంగల్ నగర పరిధిలోని 33వ డివిజన్ పెరికవాడ ప్రాంతంలో తడి–పొడి చెత్త సేకరణ తీరును కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ద్వారకామయి అపార్ట్‌మెంట్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్లలో కుటుంబాలు సమూహాలుగా నివసిస్తుండటంతో ఇక్కడి నుంచి చెత్త సేకరణ సులభంగా, పెద్ద మొత్తంలో జరుగుతుందని తెలిపారు. అందుకే ద్వారకామయి అపార్ట్‌మెంట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని తడి–పొడి చెత్తను వేరు వేరుగా సేకరించే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.

ప్లాస్టిక్‌కు గుడ్‌బై

ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ సంచులు, కాగితపు సంచులు, బట్ట, జ్యూట్ సంచులు వినియోగించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. చెత్తను వేరు చేయడానికి అపార్ట్‌మెంట్ వాసులు ప్రత్యేకంగా నాలుగు డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమని పేర్కొంటూ, ఇదే విధానాన్ని ఇతర అపార్ట్‌మెంట్‌లలోనూ అమలు చేయాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం అదే ప్రాంతంలోని డ్రైన్లలో సిల్ట్ తొలగింపు పనులను కమిషనర్ పరిశీలించారు. డ్రైన్లలో లోతు వరకు సిల్ట్ పూర్తిగా తొలగించాలని, జంక్షన్‌ల వద్ద ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, ఎంహెచ్‌ఓ డా. రాజేష్, సానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను, సానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజు, కమ్యూనిటీ ఆర్గనైజర్ సుజాత, వావ్ ప్రతినిధి పవన్ ఆర్.పిలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.