epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్త నిధుల కోసం తవ్వకాలు
*అర్ధరాత్రి అడవుల్లో దుండగుల దుశ్చర్య
*సీతానగరం గ్రామ యువకుల అలజడితో పరారి
*నిర్ధారించిన ఫారెస్ట్ అధికారులు

కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం శనివారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. అడవుల్లో అర్ధరాత్రి జెసిబి శబ్దాలు రావడంతో సీతానగరం గ్రామస్తులు, యువకులు అటువైపుగా వెళ్లి ఆరా తీశారు. విషయాన్ని గమనించిన దుండగులు జెసిబి తో సహా పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీతానగరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేట కోసం దుండగులు చేస్తున్న దుశ్చర్యను వ్యవసాయ పంట పొలాలకు వెళ్లే రైతులు గుర్తించి గ్రామస్తులు, యువకులకు సమాచారం అందించారు. దీంతో గుప్త నిధుల కోసం తవ్వుతున్న ప్రాంతాన్ని గ్రామస్తులంతా చుట్టుముట్టారు. విషయాన్ని ముందుగానే పసిగట్టి దుండగులు, గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించారు.

గ్రామస్తులు వస్తున్నారని సమాచారం ఎలా అందింది..?
సీతానగరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన గుర్తు తెలియని వ్యక్తులకు గ్రామస్తులు ఆ ప్రాంతానికి వస్తున్నారని సమాచారం ఎలా అందింది..? అంటే ఇందులో గ్రామస్తుల పాత్ర ఉందా..? లేదంటే గుప్త నిధులు తవ్వకాల్లో మరొకరిని సంబంధిత దుండగులు విభేదించారా…? అందుకే సమాచారం లీక్ అయ్యిందా..? అనే కోణంలో గ్రామస్తులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. తవ్వకాల కోసం తీసుకొచ్చిన జెసిబి అటవీ ప్రాంతం నుంచి అంత తొందరగా ఎలా అక్కడి నుంచి వెళ్ళిపోయిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

గుప్తనిధుల కోసమే తవ్వకాలు
గూడూరు మండలంలోని సీతానగరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా గుర్తించామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బానోత్ సురేష్ తెలిపారు. గ్రామస్తులు ఆ ప్రాంతానికి వెళ్లేసరికి గుప్త నిధులు తవ్వే గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయినట్లుగా గ్రామస్తులు తెలిపినట్లుగా సురేష్ వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.