epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్
58 మంది సభ్యులతో జిల్లా కార్యవర్గం ఏర్పాటు
టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆమోదం
మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతిపాదనల ఆధారంగా నియామకాలు
ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలకు కీలక బాధ్యతలు
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ కార్యవర్గాన్ని విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి మొత్తం 58 మంది సభ్యులతో కూడిన జిల్లా కార్యవర్గాన్ని ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ నియామకాలతో పార్టీ కార్యకలాపాలు గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా దీటి బాలరాజు, హనుమంతరెడ్డి, మారెల్లి రాజిరెడ్డి, ఎం.డి. మునీర్, అర్షనపెల్లి వెంకటేశ్వరరావు, చొప్పరి సదానందం బాధ్యతలు స్వీకరించనున్నారు. జనరల్ సెక్రటరీలుగా ఇసంపెల్లి అంజుల్, సనా ఫక్రుద్దీన్, పూరడి సత్తయ్య గౌడ్, పర్శవేని శ్రీనివాస్, ఎండి అబ్దుల్ మోబిన్, దేవరకొండ రాజు, కొమ్ము శ్రీనివాస్, కసిరెడ్డి మహేందర్ రెడ్డి, గంగిరెడ్డి తిరుపతి రెడ్డి, నర్సింగ రావు, తోట చంద్రయ్య, సూర సమ్మయ్యలకు బాధ్యతలు అప్పగించారు.

ఇతర నియామకాలు

కోశాధికారిగా చిదురాల రవీందర్ నియమితులయ్యారు. అధికార ప్రతినిధులుగా పెండ్యాల మహేష్, బైరి రవి గౌడ్, సగ్గెం రాజేష్, మోహిద్ సన్ని ఎంపికయ్యారు. జిల్లా కార్యదర్శులుగా గాదె సుధాకర్, వాసుదేవరావు, అనుమ సత్యనారాయణ, కరెంగల రమేష్, తిర్తల వీరయ్య, రవి సదానందం, ఎర్ర రాజిరెడ్డి, పూరడి రాజేందర్ గౌడ్, పి. శంకర్, కొత్త నర్సింహం, ఇల్లి శ్రీనివాస్, చంద్రమౌళి, బుద్దర్తి బుచ్చయ్య, గాండ్ల మోహన్, కటకం రవీందర్, ఇస్తికర్‌లకు స్థానాలు కల్పించారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా మేకల శ్రీనివాస్, సుతారపు పరమేష్, మిట్టపల్లి శ్రీకాంత్, శ్రీకొండ కొమురయ్య, కవ్వంపల్లి స్వామి, మాదాసు సతీష్, చెరుకు బుచ్చి రెడ్డి, చుక్కల శ్రీనివాస్, ఎండి హమీద్, బొడిగె భరత్ గౌడ్, కొత్తపల్లి రాజు, మంచినీళ్ల భాస్కర్, మద్దుపు మధు, నేరెడ్ల ఓదెలు, తాళ్లపల్లి కుమార్, కటకం సత్యం, కుందారపు బాపు, సవ్వ శంకర్, నాగెల్లి జానీలకు చోటు కల్పించారు.

పార్టీ బలోపేతానికి దోహదం

ఈ నియామకాలతో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ఈ కార్యవర్గం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించి పార్టీని మరింత బలపరుస్తారని ఆశిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.