epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి
భ‌ద్రాచ‌లం అభివృద్ధిపై ఇచ్చిన మాట నిల‌బెట్టుకోండి
ఐదు గ్రామ పంచాయ‌తీల విలీనంపై తేల్చండి
ప్ర‌క్రియ‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేప‌ట్టాలి
సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్‌

కాకతీయ, భద్రాచలం : ముఖ్యమంత్రి పర్యటనకు ముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భద్రాచలం అభివృద్ధిపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. భద్రాచలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం పట్టణాన్ని ముంపు నుంచి కాపాడేందుకు కరకట్ట పునర్నిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తూ సమగ్ర మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని అన్నారు. మాడవీధుల అభివృద్ధి కారణంగా స్థలాలు కోల్పోయిన పేదలకు శ్రీరామనవమి నాడే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వ్యాపార సముదాయాలు కోల్పోయిన చిరు వ్యాపారస్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇవ్వాలని కోరారు. రామాలయం పరిసరాల్లో కరకట్టపై పేరుకుపోతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. భద్రాచలం కేంద్రంగా ఇసుక రీచ్ లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, అడ్డంకులు తొలగించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక రీచ్ నిర్వహించాలని కోరారు. రామాలయ అభివృద్ధి పనులపై మాస్టర్ ప్లాన్‌తో పాటు నిధుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ధ్వంసమైన రోడ్లకు నిధులు విడుదల చేయాలని, న్యాయ కళాశాల ఏర్పాటు పై స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారు సత్తిబాబు, పట్టణ నాయకులు ఎర్రం శెట్టి వెంకట్రామారావు, పారిల్లి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.