epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం

విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం
నిమిషాల్లోనే కార్యాల‌య సేవలు
రోజులు పట్టే పనులు నిమిషాల్లో పూర్తి
ఏఐ హ్యాకథాన్‌కు విశేష స్పందన
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్
డిజిటల్ మార్పుల దిశగా ఎన్పీడీసీఎల్ అడుగులు

కాకతీయ, హనుమకొండ : విద్యుత్ రంగంలో కృత్రిమ మేధ వినియోగంతో పనితీరు పూర్తిగా మారిపోతోందని, రోజులు పట్టే పనులు నిమిషాల్లో పూర్తయ్యే స్థాయికి సాంకేతికత చేరుకుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్‌లో నిర్వహించిన ఏఐ హ్యాకథాన్ సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షత వహించగా, తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఉన్నతాధికారులు, సీఈలు, జీఎంలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను సక్రమంగా వినియోగిస్తే సంస్థల పనితీరులో విప్లవాత్మక మార్పులు సాధ్యమని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. రెండు మూడు రోజులు పట్టే పనులను కేవలం పది నిమిషాల్లో పూర్తి చేసే సామర్థ్యం ఏఐలో ఉందని పేర్కొన్నారు.

ఏఐతో వేగం, ఖచ్చితత్వం పెంపు

సంస్థలోని వివిధ విభాగాల పనితీరును ఏఐ ఆధారిత ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఇప్పటికే అమలులో ఉన్న డిజిటల్ చర్యలతో పాటు భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రణాళికలపై చర్చించారు. కృత్రిమ మేధ వినియోగంతో సేవల వేగం, ఖచ్చితత్వం, పారదర్శకత పెరిగి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు. డిజిటల్ మార్పుల దిశగా ఎన్పీడీసీఎల్ కీలక అడుగులు వేస్తోందని, ఏఐ అమలుకు దశలవారీ కార్యాచరణ సిద్ధమైందని వెల్లడించారు. వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం అధికారులు ఓగులాపూర్‌లోని నాలుగు వందల కేవీ మానవరహిత సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. నిర్వహణ విధానాలు, వోల్టేజ్ స్థాయిలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి మోహన్ రావు, వి తిరుపతి రెడ్డి, టి మధుసూదన్, సి ప్రభాకర్, సీఈలు తిరుమల్ రావు, రాజు చౌహన్, సురేందర్, వెంకట రమణ, మాధవ రావు, అన్నపూర్ణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.