epaper
Sunday, September 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం అభినందనీయం

అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం అభినందనీయం
అర్హులైన దళితులకు భూమి పంపిణీ చేయాలి
పెండింగ్‌ భూ సమస్యలను పరిష్కరించాలి
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ కృతజ్ఞతలు

కాకతీయ, హనుమకొండ : అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, అర్హులైన దళితులకు భూమి పంపిణీ చేయాలనే నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాదిగ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. శుక్రవారం హనుమకొండ అంబేద్కర్‌ సర్కిల్‌లో మాదిగ హక్కుల దండోరా, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి సీఎం నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రామకృష్ణ మాట్లాడుతూ అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం దళిత కుటుంబాల భూ హక్కులు, ఆత్మగౌరవం, ఆర్థిక భద్రతకు కీలకమన్నారు. గతంలో ఏర్పడిన భూ సమస్యలను సమగ్రంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. అన్యాయంగా ఇతరుల పేర్లకు మారిన భూములను అసలు హక్కుదారులకు తిరిగి అందించాలని విజ్ఞప్తి చేశారు. అసైన్‌మెంట్‌ చట్టం–1977 ప్రకారం తనఖా రుణాలను పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌ మాదిగ, రాజేందర్‌, సురేష్‌బాబూరావు, చుంచు రాజేందర్‌, మాదాసు సురేష్‌, మన్నే బాబురావు, రామచందర్‌, కేడేల ప్రసాద్‌, స్వామి, మందవీరస్వామి, రవీందర్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు ప్రజలిచ్చిన పదవికి, వార్డు ప్రజల...

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ...

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌ అనుచరులతో కలిసి గులాబీ గూటికి సత్తూరి...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం బీసీల రాజ్యాధికారం కోసం...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి...

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ క్రీడాకారులను తయారు...

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కాకతీయ, వరంగల్ బ్యూరో : పీడీఎస్...

శ్మ‌శాన వాటికకు దారేది?

శ్మ‌శాన వాటికకు దారేది? కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.