epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విహారయాత్రలో విషాదం..

విహారయాత్రలో విషాదం..
ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఐదుగురు మ‌హిళ‌లు దుర్మరణం
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ గొల్లపల్లి జలాశయం విషాద ఘ‌ట‌న‌
మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సంతాపం

కాకతీయ, పెనుకొండ : సరదాగా గడిపేందుకు గొల్లపల్లి జలాశయానికి వెళ్లిన ఐదుగురు మహిళలు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన పట్టణాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతులంతా పెనుకొండ పట్టణంలోని దర్గాపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దర్గాపేటకు చెందిన గాయత్రమ్మ, ఆమె కుమార్తె అశ్విని, వారి స్నేహితులు పుష్పలత, షేక్‌ హసీనా, అత్తర్‌ మాహీ కలిసి గొల్లపల్లి జలాశయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. జలాశయం వద్ద ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. ఈత రాకపోవడంతో ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, బంధువులు జలాశయం వద్దకు చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఐదుగురు మహిళల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి జలాశయాన్ని సందర్శించేందుకు వెళ్లిన మహిళలు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారని, మత్స్యకారులు గుర్తించి మృతదేహాలను బయటకు తీశారని అధికారులు వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం

తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం 8 ఏళ్ల తర్వాత యూనిట్‌ను సందర్శించిన వ్యవస్థాపకులు ఫ్రీజర్లు,...

పిడుగుపాటుకు రు. 2 లక్షల విలువ చేసే గేదె మృతి

పిడుగుపాటుకు రు. 2 లక్షల విలువ చేసే గేదె మృతి కామ‌వ‌ర‌పుకోట మండ‌లం...

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు కాక‌తీయ‌, ఏలూరు ప్ర‌తినిధి :...

అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి

అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి కాక‌తీయ‌, ఏలూరు ప్ర‌తినిధి : అంగన్వాడీల్లో...

సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు

సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు కాకతీయ, ఏలూరు ప్రతినిధి : ప్రధానమంత్రి...

అమెరికా వాయేజర్ స్కాలర్‌షిప్‌కు రిత్విక్ కొర్రపాటి ఎంపిక

అమెరికా వాయేజర్ స్కాలర్‌షిప్‌కు రిత్విక్ కొర్రపాటి ఎంపిక రిత్విక్‌ కేఆర్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌...

మన అంగన్వాడీ మన బాధ్యత

మన అంగన్వాడీ మన బాధ్యత కాక‌తీయ ప్ర‌తినిధి - ఏలూరు : మన...

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు ఏపీ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.