epaper
Wednesday, November 18, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు
*మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే చల్లా..
కాకతీయ, గీసుగొండ: వివిధ కారణాల చేత మృతిచెందిన మృతులకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘన నివాళులు అర్పించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ  16వ డివిజన్ గరీబ్ నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొజ్జం తిరుపతి కుమార్తె జ్యోతి మృతిచెందిన విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆమె పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అదేవిధంగా గ్రామానికి చెందిన రామంచ కమలమ్మ పార్థివదేహాన్ని సందర్శించి నివాళు లర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా!

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా! ఇతర రాష్ట్రంలో అసలు డీలర్‌.. ఇక్కడ...

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి సీనియర్‌ జర్నలిస్టును ఏకగ్రీవంగా ఎన్నుకున్న...

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం!

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం! వరంగల్‌ పశ్చిమలో 2,698 మందికి చేయూత...

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు!

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు! జనవరి నుంచే పెరగనున్న వినియోగం మౌలిక వసతుల...

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి సర్పంచ్ యాసం సంధ్య రమేష్ కాకతీయ, నెల్లికుదురు...

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట!

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట! మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో నిలదొక్కుకోవాలి మహిళలు బాగుపడితేనే...

పార్టీ మారేది లేదు… కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం..

పార్టీ మారేది లేదు... కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా...

గులాబీ గూటిలో కొత్త వ్యూహం!

గులాబీ గూటిలో కొత్త వ్యూహం! క్రియాశీల నేతలకు ప్రోత్సాహం.. చేరికలతో పార్టీకి కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.