epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాణ్యతా ప్రమాణాలతో డీఏ-జూగా పనులు పూర్తి చేయాలి

నాణ్యతా ప్రమాణాలతో డీఏ-జూగా పనులు పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు, ఆశ్రమ పాఠశాల, బాలికల వసతి గృహాన్ని

తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

కాకతీయ, ఏటూరునాగారం : గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏ-జూగా) పథకం పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. బుధవారం గోవిందరావుపేట మండలంలోని కార్లాపల్లి గ్రామంలో పథకం కింద నిర్మిస్తున్న సిబ్బంది క్వార్టర్స్ పనులను పరిశీలించి, కొనసాగుతున్న ప్లాస్టరింగ్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యతా లోపాలకు తావులేకుండా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పనులు చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. అనంతరం బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి వంటగది, స్టోర్ గదులను తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వంట సామగ్రి, గ్యాస్ సిలిండర్లు, పాత్రలు అందుబాటులో ఉండాలని, నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి చదువు, పరీక్షల సన్నద్ధత, అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న 21 రకాల సదుపాయాల అమలు, ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పాఠశాలలో గుర్తించిన మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం చల్వాయి బాలికల పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాన్ని సందర్శించి డీఏ-జూగా పథకం కింద నిర్మిస్తున్న 20 యూనిట్ల పనులను పరిశీలించారు. ఇందులో 10 టాయిలెట్లు, 10 బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించగా, బాలికలకు మెరుగైన పారిశుధ్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, పారిశుధ్య సౌకర్యాల కల్పనకు డీఏ-జూగా పథకం కీలకమని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పీఓ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా!

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా! ఇతర రాష్ట్రంలో అసలు డీలర్‌.. ఇక్కడ...

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి సీనియర్‌ జర్నలిస్టును ఏకగ్రీవంగా ఎన్నుకున్న...

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం!

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం! వరంగల్‌ పశ్చిమలో 2,698 మందికి చేయూత...

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు!

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు! జనవరి నుంచే పెరగనున్న వినియోగం మౌలిక వసతుల...

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి సర్పంచ్ యాసం సంధ్య రమేష్ కాకతీయ, నెల్లికుదురు...

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట!

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట! మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో నిలదొక్కుకోవాలి మహిళలు బాగుపడితేనే...

పార్టీ మారేది లేదు… కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం..

పార్టీ మారేది లేదు... కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా...

గులాబీ గూటిలో కొత్త వ్యూహం!

గులాబీ గూటిలో కొత్త వ్యూహం! క్రియాశీల నేతలకు ప్రోత్సాహం.. చేరికలతో పార్టీకి కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.